Category: SPORTS

SPORTS

  • క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి సీఎం అభినంద‌న

    క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి సీఎం అభినంద‌న

    చంద్రబాబుతో భేటీ అయిన మిథాలీ రాజ్ అమ‌రావ‌తి : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌రల్డ్ క‌ప్ గెలుచుకున్న భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణితో పాటు భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ శుక్ర‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో. వీరితో పాటు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించ‌డంలో ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ‌చ‌ర‌ణి ఉండ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం…

    Continue Reading

  • మీ విజ‌యం దేశానికి గ‌ర్వకార‌ణం

    మీ విజ‌యం దేశానికి గ‌ర్వకార‌ణం

    టీమిండియా జ‌ట్టుకు ముర్ము కంగ్రాట్స్ న్యూఢిల్లీ : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత అయిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. జట్టుతో పాటు సిబ్బందికి ప్ర‌త్యేకంగా రాజ‌ధానిలోని రాజ్ భ‌వ‌న్ లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా భార‌త జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ తీసుకు వ‌చ్చిన వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఆమె ప్ర‌త్యేకంగా ప‌రిశీలించారు. త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ…

    Continue Reading

  • వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్స్ కు మోదీ కంగ్రాట్స్

    వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్స్ కు మోదీ కంగ్రాట్స్

    మీరు సాధించిన విజ‌యం అపురూపం ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అద్భుత‌మైన ఆతిథ్యం ఇచ్చారు భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకు. ముంబై వేదిక‌గా జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. విశ్వ విజేత‌గా నిలిచింది హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు. విచిత్రం ఏమిటంటే ఈ టోర్నీలో లీగ్ లో భాగంగా మూడు మ్యాచ్ ల‌లో…

    Continue Reading

  • భార‌త మ‌హిళా జ‌ట్టు కోచ్ భావోద్వేగం

    భార‌త మ‌హిళా జ‌ట్టు కోచ్ భావోద్వేగం

    క‌న్నీటి ప‌ర్యంత‌మైన అమోల్ మ‌జుందార్ ముంబై : కొన్ని ద‌శాబ్దాలుగా నిరీక్షించిన వ‌ర‌ల్డ్ క‌ప్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ రూపంలో సాకార‌మైంది. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. అంతే కాదు సెమీస్ లో ఇదే గ‌డ్డ‌పై ఏడుసార్లు ఛాంపియ‌న్ గా నిలిచిన ఆస్ట్రేలియాను మ‌ట్టి క‌రిపించింది. ఈ సంద‌ర్బంగా…

    Continue Reading

  • స‌చిన్ ఇచ్చిన ప్రోత్సాహం మ‌రిచి పోలేను

    స‌చిన్ ఇచ్చిన ప్రోత్సాహం మ‌రిచి పోలేను

    భార‌త క్రికెట‌ర్ షెఫాలీ వ‌ర్మ కీల‌క కామెంట్స్ ముంబై : ముంబై వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ ను భార‌త మ‌హిళా జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. విశ్వ విజేత‌గా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 298 ర‌న్స్ చేసింది. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా 246 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత భార‌త్ జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. ఈ క్ర‌మంలో ఓపెన‌ర్లుగా మైదానంలోకి దిగారు భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధ‌న్నా,…

    Continue Reading

  • పురుషుల‌తో స‌మానంగా మ‌హిళా క్రికెట్

    పురుషుల‌తో స‌మానంగా మ‌హిళా క్రికెట్

    మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీల‌క కామెంట్స్ ముంబై : భార‌త మ‌హిళా జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు కూడా క్రికెట్ లో రాణిస్తున్నార‌ని , ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ భార‌త మ‌హిళా జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకోవ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ఇండియా క‌ప్ గెలిచాక మీడియాతో మాట్లాడారు మిథాలీ రాజ్. ఇదే స‌మ‌యంలో దేశంలో మహిళల క్రికెట్‌ను పెంపొందించడంలో బీసీసీఐ ఇచ్చిన మ‌ద్ద‌తు…

    Continue Reading

  • మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు భారీ బ‌హుమానం

    మ‌హిళా వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌కు భారీ బ‌హుమానం

    ప్ర‌క‌టించిన పారిశ్రామిక‌వేత్త గోవింద్ ధోలాకియా ముంబై : రాజ్య‌స‌భ స‌భ్యుడు, పారిశ్రామిక‌వేత్త గోవింద్ థోలాకియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సుదీర్ఘ కాలం త‌ర్వాత 143 కోట్ల భార‌తీయుల క‌ల‌ను నిజం చేసిన భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టును ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్బంగా భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ముంబై వేదిక‌గా బీవై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క‌మైన ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో…

    Continue Reading

  • అంద‌రి క‌ళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే

    అంద‌రి క‌ళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే

    మైదానంలో టామీతో క‌లిసి ప్రాక్టీస్ ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త క్రికెట్ జ‌ట్టు అమ్మాయిల‌పైనే ఉంది. ఆదివారం ముంబై బీవై పాటిల్ వేదిక‌గా ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు వేదిక కానుంది. ఇప్ప‌టికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏడుసార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిలిచిన ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది భార‌త జ‌ట్టు. ఇందులో కీల‌క పాత్ర…

    Continue Reading

  • భార‌త్ సెన్సేష‌న్ ఆస్ట్రేలియా ప‌రేష‌న్

    భార‌త్ సెన్సేష‌న్ ఆస్ట్రేలియా ప‌రేష‌న్

    మ‌హిళా క్రికెట‌ర్లు అదుర్స్..ఛాంపియన్ కు షాక్ ముంబై : క‌ళ్ల ముందున్న భారీ ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించారు భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు. ఇండియాలో జ‌రుగుతున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ కీల‌క మ్యాచ్ లో స‌త్తా చాటారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటారు. ఆదివారం జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నున్నారు. ఇందు కోసం అన్ని శ‌క్తులు సిద్దం చేసుకున్నారు. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదిక‌గా సెమీస్ మ్యాచ్ జ‌రిగింది.…

    Continue Reading

  • జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగం

    జెమీమా రోడ్రిగ్స్ భావోద్వేగం

    జీస‌స్ కు రుణ‌ప‌డి ఉన్నా ముంబై : ముంబై బీవై పాటిల్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ ఉమెన్ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ లో భార‌త మ‌హిళా జ‌ట్టు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది. భారీ ల‌క్ష్యాన్ని ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసిస్ టీమ్ 49.5 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన భార‌త మ‌హిళా జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 339 ర‌న్స్ చేసింది. వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగుల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports