Category: SPORTS
SPORTS
-

తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకమాండ్ హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు తనకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించనున్నట్లు ప్రకటించింది. కాగా ఇంకా అధికారికంగా టీపీసీసీ, ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడ లేదు. ఇప్పటికే తనను ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఏఐసీసీ మాజీ చీఫ్, అగ్ర నాయకుడు రాహుల్…
-

అండర్ -19 జట్టు ఎంపికపై హైకోర్టు విచారణవిచారణ చేపట్టనున్న న్యాయమూర్తి నాగేష్ భీమపాక హైదరాబాద్ : 2026 సీజన్ కోసం హైదరాబాద్ పురుషుల అండర్-19 జట్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) చేసిన ఎంపిక పద్ధతులపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నాగేష్ భీమపాక విచారణ కొనసాగిస్తారు. ఎంపిక పద్ధతులపై రిట్ పిటిషన్ దాఖలైదంఇ.18 ఏళ్ల క్రికెటర్ అవుల నిక్షిత్ తండ్రి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు విచారిస్తోంది. అర్హత…
-

చెలరేగిన బౌలర్లు చేతులెత్తేసిన బ్యాటర్లు
26 ఓవర్లలో టీమిండియా 136 రన్స్ 9 వికెట్లు ఆస్ట్రేలియా : పెర్త్ వేదికగా ఆదివారం ప్రారంభమైంది భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్. నిర్ణీత 50 ఓవర్లకు గాను వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి అంపైర్లు మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. దీంతో టీమిండియా నిర్దేశించిన ఓవర్లలో బ్యాటర్లు నిరాశ కు గురి చేశారు. కేవలం 136 పరుగులు మాత్రమే చేశారు. 9 వికెట్లను వెంట…
-

క్రికెట్ తో సేద దీరిన హైడ్రా కమిషనర్
క్రికెట్ మ్యాచ్ ఆడిన ఉద్యోగులు, సిబ్బంది హైదరాబాద్ : నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదదీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలమునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ ఆటతో ఎంజాయ్ చేసింది. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు, రహదారులతో పాటు ప్రజావసరాల ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో క్షణం తీరిక లేకుండా వున్న హైడ్రా సిబ్బంది క్రికెట్ ఆటలో బ్యాటుతో…
-

అగార్కర్, గంభీర్ తీరుపై షమీ గుస్సా
ఫిట్ నెస్ తో ఉన్నా ఎంపిక చేయలేదు కోల్ కతా : భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవలే భారత జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ లు అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఇద్దరు వచ్చాక ఎంపికలో వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా జట్టు ఎంపిక చేసే సమయంలో ఆయా ఆటగాళ్లకు సంబంధించి ప్రతిభను పరిగణలోకి…
-

పోలీసుల క్రీడా పోటీల నిర్వహణ భేష్ : అనిత
పోటీలను ప్రారంభించిన హొం మంత్రి అమరావతి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు మంత్రి అనిత వంలపూడి. పోటీల్లో పాల్గొంటున్న జట్లు మార్చ్ ఫాస్ట్ ను వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. నేటి నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి ఈ పోటీలు. ఈ పోటీలలో పోలీస్ శాఖ…
-

బీహార్ జట్టు వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ
కీలక ప్రకటన చేసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ బీహార్ : తక్కువ వయసులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి ఊహించని రీతిలో ఛాన్స్ దక్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. కోచ్ ద్రవిడ్ తనను ఏరికోరి తీసుకున్నాడు. తన అంచనాలు తప్పు కాలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం…
-

ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్
కుల్దీప్ యాదవ్ సూపర్ షో ఢిల్లీ : ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్లు కోల్పోయి 518 పరుగులు చేసింది. దీంతో ఒత్తిడి పెంచేందుకు కెప్టెన్ శుభ్ మన్ గిల్ డిక్లేర్ చేశాడు. యంగ్ స్టార్ జైస్వాల్ 258 బంతులు ఎదుర్కొని 175 రన్స్ చేశాడు. లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు.…
-

మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం
కీలక సూచన చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని తెలిపింది. ఈ మేరకు ఆయా జట్లకు పంపిన సమాచారం ప్రకారం నిలుపుదల గడువు నవంబర్ 5 వరకు నిర్ణయించింది. వేలం నవంబర్ 25 నుంచి 29 మధ్య జరుగుతుంది. ప్రతి జట్టు గరిష్టంగా ముగ్గురు క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లను, ఇద్దరు విదేశీ ప్లేయర్లను , ఇద్దరు…
-

అభిషేక్ శర్మను ఆపడం కష్టం : లారా
ప్రశంసలు కురిపించిన లెజెండ్ క్రికెటర్ ముంబై : భారతీయ స్టార్ యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. తను ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025లో అద్బుతంగా రాణించాడు. అంతే కాదు ఇండియా కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో వణుకు పుట్టించాడు. ఇదిలా ఉండగా ముంబై వేదికగా సియట్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











