మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్
రాజకీయ పరంగా ఆయన అపర చాణక్యుడని కితాబు బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం అనుకున్న సమయానికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీతో…










