టీటీడీ కళ్యాణ మండపాలపై ఈవో స్పెషల్ ఫోకస్
భక్తుల నుండి అభిప్రాయాల సేకరణ కోసం హెల్ప్ లైన్ తిరుపతి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించారు. కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు.…










