తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఘన స్వాగతం పలికిన మంత్రులు, చైర్మన్ తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులు, సెలిబ్రిటీలు , ప్రజా ప్రతినిధులు పోటెత్తారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం తిరుమలకు చేరుకుంది. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు…










