విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా చూడాలి
హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా విద్యుత్ వినియోగం , వాడకంపై సూచనలు చేశారు. ఇవాళ ప్రజా భవన్లో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్…










