Thursday, 12 November 2026

Latest stories

News

గొప్ప యోధుడు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న

హైద‌రాబాద్ : సామాన్యుడు కూడా త‌లుచుకుంటే ఏదైనా సాధించ గ‌ల‌డ‌ని నిరూపించారు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ అని ప్ర‌శంసించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సచివాలయం ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం…

News

ఏపీలో విద్యా సంక్షోభం..డీఎస్సీ స్కాం : నేహా బోరా

విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విద్యా రంగం సంక్షోభంలో కూరుకు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు నేహా బోరా. డీఎస్సీ స్కాం, ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం, కోచింగ్ మాఫియా కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. బీజేపీ…

DEVOTIONAL

ఇస్కాన్ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం : ఈట‌ల

హైద‌రాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే…

SPORTS

అర్జున పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు సీఎం కంగ్రాట్స్

హైద‌రాబాద్ : కేంద్ర స‌ర్కార్ తాజాగా అర్జున పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎంపిక‌య్యారు షట్లర్ గాయత్రి గోపీచంద్ , షూటర్ ధనుష్ శ్రీకాంత్‌. ఈ సంద‌ర్బ‌గా సీఎం ఎ. రేవంత్ రెడ్డి…

News

క్రెసెంట్ నగర్‌లో పార్కును రక్షించిన హైడ్రా

హైద‌రాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్ల మేడిపల్లి మండలం, చెంగిచెర్ల పరిధిలోని క్రెసెంట్ నగర్‌లో 1200 గజాల విస్తీర్ణం కలిగిన పార్కు స్థలాన్ని హైడ్రా నాడు రక్షించింది. ఈసీఐఎల్ ఎంప్లాయీస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు…

News

సింగూర్ మరమ్మతులకు ప్రాధాన్యత : ఉత్త‌మ్

హైద‌రాబాద్ : సింగూర్ డ్యామ్ వద్ద మరమ్మతులు, పటిష్టపరిచే పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. దాని తాజా నీటి నిల్వ స్థితిని ధృవీకరించి, జలాశయాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సమస్యలను…

News

బీసీలను ప్రోత్సహించిన టీడీపీ : స‌విత

అమ‌రావ‌తి : బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన పార్టీ టీడీపీయేనని మంత్రి సవిత తెలిపారు. నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలకమైన బీసీ నాయకులందరూ టీడీపీ ప్రోత్సహించనవారేనన్నారు. కింజరాపు ఎర్రన్నాయుడు, దేవేందర్ గౌడ్, కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు,…

DEVOTIONAL

శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో సేవలకు గుర్తింపు

హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శుక్లా…

News

గ‌వ‌ర్న‌ర్ కు ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆహ్వానం

హైదరాబాద్ : హైదరాబాదులో రెండు రోజులు పాటు జరిగే ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ప్రారంభిస్తారు. మంగళవారం నాడు లోక భవన్లో గవర్నర్ శివప్రతాప్…

ENTERTAINMENT

మ‌ర‌ణించిన శ్రీ‌దేవి గురించి నేను ఆలోచించ‌ను

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దివంగ‌త న‌టి శ్రీదేవిని గుర్తు చేసుకోక పోవడంపై స్పందించారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆ నటి పట్ల తనకు…