భారత సైన్యంలో యువత చేరాలి : సీఎం
హైదరాబాద్ : భారత సైన్యం చేపట్టే వివిధ నియామక ప్రక్రియలలో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్…










