లాటరీ విధానంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఒకవైపు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే, మరోవైపు గృహాల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఈ నెల…










