రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సీఎం
హైదరాబాద్ : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు పూర్తిగా అసంబద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు…










