రేపు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి

తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3వ తేదీన సోమ‌వారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గంట‌ల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రావచ్చు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రాదలచిన వినియోగదారులు తమ వద్ద విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గం||ల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకు వచ్చేందుకు వీలుగా వినియోగదారులు ఈ క్రింద పేర్కొన్న నంబర్లకు కాల్ చేయవచ్చు. తిరుపతి ఎస్ఈ 8712652679 , చిత్తూరు ఎస్ఈ 7993147979, నెల్లూరు ఎస్ఈ 08612320427, అన్నమయ్య ఎస్ఈ 9440817449, కడప ఎస్ఈ 08562242457 క‌ర్నూల్ ఎస్ఈ 7382614308, నంద్యాల ఎస్ఈ 7382618976, అనంతపురం ఎస్ఈ 9154790350 శ్రీసత్యసాయి ఎస్ఈ 9490615721 సంప్ర‌దించాల‌ని సూచించారు.

  • Related Posts

    కుప్పంను ఆద‌ర్శ నియోక‌వ‌ర్గంగా మారుస్తాం

    చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే వంద‌ల కోట్ల రూపాయల నిధులు కేటాయించామ‌న్నారు. ప‌లు అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.…

    80 శాతం సబ్సిడీతో1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

    అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో రైతుల పంట‌ల సాగుకు సంబంధించి 80 శాతం స‌బ్సిడీతో 1.31 ల‌క్ష‌ల క్వింటాళ్ల విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేశామ‌ని తెలిపింది. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ. 60 కోట్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *