కోల్ క‌తా త‌ర‌పున ఆడ‌డం గ‌ర్వంగా ఉంది

స్టార్ బౌల‌ర్ సునీల్ న‌రైన్ కామెంట్స్

హైద‌రాబాద్ : ఐపీఎల్ మెగా టోర్నీ చ‌రిత్ర‌లో తాను 200 వికెట్లు పడ‌గొట్ట‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు స్టార్ బౌల‌ర్ సునీల్ న‌రైన్. కీల‌క పోరులో భాగంగా హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం వ‌ద్ద ఏక‌ప‌క్షంగా సాగింది మ్యాచ్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రిగింది. ప్ర‌ధానంగా కోల్ కతా బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. జేస‌న్ హోల్డ‌ర్ , సునీల్ న‌రైన్ సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నారు. వ‌రుస విజయాల‌తో దూసుకు పోతున్న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జైత్ర‌యాత్ర‌కు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

యంగ్ క్రికెట‌ర్ ర‌ఘువంశీ తో పాటు కెప్టెన్ అజింక్యా ర‌హానే అద్భుతంగా రాణించారు. 169 ప‌రుగుల‌తో దుమ్ము రేపారు. ఈ సంద‌ర్భంగా అత్య‌ధిక వికెట్లు తీసిన సునీల్ న‌రైన్ మీడియాతో మాట్లాడాడు. ఇది త‌న జీవ‌వితంలో మ‌రిచి పోలేనిద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ఒకే ఫ్రాంచైజీ తరపున ఇన్ని సంవత్సరాలు ఆడి, 200 వికెట్లు పడగొట్టడం మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నాడు. KKR నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నాడు. ఆర్థికంగానే కాకుండా, సాధ్యమైన ప్రతి విధంగానూ వారు నాకు ఎంతో సహాయం చేశారని తెలిపాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *