సీఎం జోసెఫ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Spread the love

స‌ల‌హాదారుడిగా రాధ‌న్ పండిట్

చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌ముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధ‌న్ పండిట్ ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా నియ‌మించారు. ఇక పండిట్ కు సంపన్నుల జ్యోతిష్కుడిగా పేరుంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న రథాన్ పండిట్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ప‌ట్ల తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. తాజాగా సీఎం సూచ‌న‌ల మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే సీఎంగా కొలువు తీరిన వెంట‌నే విజ‌య్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రికొన్ని వివాదాల‌కు దారి తీస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా ఆయనకెందుకు ప్రభుత్వ పదవి అంటూ అప్పుడే మొదలైన విమర్శలు సోష‌ల్ మీడియా వేదిక‌గా. కాగా విజయ్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని ఎప్పుడో చెప్పారు ర‌ధాన్ పండిట్. త‌న సూచనలు పాటిస్తూ రాజకీయాల్లో అడుగులు వేశారు. మ‌రో వైపు త‌న పార్టీకి సోష‌ల్ మీడియా క్యాంపెయిన్ చేసింది ప్ర‌శాంత్ కిషోర్. మొత్తంగా విజ‌య్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారోన‌ని ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    పార్టీ క్యాడ‌ర్ కు బ్యాన‌ర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు

    Spread the love

    Spread the loveస్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీవీకే పార్టీ చెన్నై : త‌మిళనాడులో కొత్త‌గా కొలువు తీరింది టీవీకే పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టుడు, చీఫ్ ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న సీటు…

    నీట్ యుజి 2026 పేప‌ర్ లీక్ పై సీబీఐ ద‌ర్యాప్తు

    Spread the love

    Spread the loveచావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : ఈఏడాదిలో నిర్వ‌హించిన నీట్ – యుజి 2026 ప‌రీక్షను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పేప‌ర్ లీక్ అయ్యింద‌ని , దీనిపై కేంద్ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *