Friday, 16 October 2026

VijayaBhaskar

News

ఎర్ర సత్యం పోరాట స్ఫూర్తితోనే బీసీ రాజ్యాధికారం

నారాయ‌ణ‌పేట జిల్లా : అన్యాయాన్ని ఎదిరించి, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దివంగత, మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం పోరాట స్ఫూర్తితో బీసీలను రాజకీయంగా ఏకం చేసి రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ…

News

లబ్ధిదారుల గుర్తింపు గడువు పెంపు : స‌విత

అమరావతి : రెండో విడత నేతన్నల సేవలో పథకం కింద ఆర్థిక సాయం అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుగ్గా సాగుతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.…

News

బీసీ కోటా పున‌రుద్ద‌ర‌ణ కోసం కోర్టుకు వెళ‌తాం

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా బీసీల‌కు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది రాష్ట్ర హైకోర్టు. దీనిపై గురువారం స్పందించారు సీఎం. స్థానిక…

News

యవత్మాల్ సహకార బ్యాంకులో ఈడీ సోదాలు

ముంబై : స్థానిక సహకార బ్యాంకులో జరిగినట్లు ఆరోపించ బడుతున్న ఆర్థిక అవకతవకలపై మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. బాబాజీ డేటే…

ENTERTAINMENT

న‌టుడు ప్రియ‌ద‌ర్శిని ప్ర‌శంసించిన హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు చెందిన యంగ్ అండ్ డైన‌మిక్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ది ప్యార‌డైజ్. సుధాక‌ర్ చెరుకూరి భారీ బ‌డ్జెట్ తో తీశాడు. స్టార్టింగ్ నెగ‌టివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఈ మూవీ…

News

రేపే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం : సీఎం

చెన్నై : గాంధీ జ‌యంతి అక్టోబర్ 2న మహిళలకు విస్తరించిన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం విజయ్. అధికార పార్టీ అయిన ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో ముడిపడి ఉన్న ‘వెట్రి పయనం’ (విజయవంతమైన ప్రయాణం)…

News

ప్ర‌తి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భ‌రోసా ఇస్తున్నాం

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నెలా 1వ తేదీనే అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ ఇస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్…

News

ఉప ఎన్నికల్లో టీవీకే విజయం ఖాయం

చెన్నై : ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌ర‌గ‌బోయే రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల్లో టీవీకే కూట‌మి అభ్య‌ర్థులు గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మంత్రి ఎన్. ర‌వికుమార్. డీఎంకే తమిళనాడు రాజకీయాల్లోకి పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తుండగా ఏఐఏడీఎంకే ప్రధాన…

News

డిజిట‌ల్ కామ‌ర్స్ కు కేరాఫ్ గా హైద‌రాబాద్

హైద‌రాబాద్ : డిజిట‌ల్ కామ‌ర్స్ కు హైద‌రాబాద్ కేంద్రంగా మార‌నుంద‌ని పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు. నగరంలో అభివృద్ధి చెందుతున్న హైపర్‌లోకల్ డిజిటల్ కామర్స్ వ్యవస్థకు ఒక ముఖ్యమైన చేర్పుగా భారతదేశపు…

News

రేవంత్ రెడ్డి కామెంట్స్ పై పువ్వాడ అజ‌య్ ఫైర్

ఖ‌మ్మం జిల్లా : మాజీ మంత్రి పువ్వాడ అజ‌య్ నిప్పులు చెరిగారు. ప‌నిగ‌ట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి కావాల‌ని మాజీ సీఎం కేసీఆర్ ను ల‌క్ష్యంగా చేసుకుని మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. గురువారం పువ్వాడ…