Author: VijayaBhaskar

  • తిరుమ‌ల‌లో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ

    తిరుమ‌ల‌లో 16 నుండి ధనుర్మాసం : టీటీడీ

    17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు మధ్యాహ్నం 1.23 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు. బిల్వ ప‌త్రాల‌తో…

    Continue Reading

  • ఐపీఎల్ వేలంపాట‌లో మిల్ల‌ర్ పైనే క‌ళ్ళ‌న్నీ

    ఐపీఎల్ వేలంపాట‌లో మిల్ల‌ర్ పైనే క‌ళ్ళ‌న్నీ

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంజ‌య్ బంగ‌ర్ ఢిల్లీ : వ‌చ్చే ఏడాది 2026లో నిర్వ‌హించ బోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఇప్పటి నుంచే మినీ వేలం పాట ప్రారంభ‌మైంది. కీల‌క‌మైన ఆట‌గాళ్ల‌ను ఆయా జ‌ట్లు ట్రేడింగ్ ద్వారా క‌న్ ఫ‌ర్మ్ చేసుకున్నాయి. మిగ‌తా ఆట‌గాళ్ల‌కు సంబంధించి ఆక్ష‌న్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్బంగా ఈసారి కీల‌క‌మైన ఆట‌గాళ్లు, ప్ర‌ధానంగా బౌల‌ర్లు, ఆల్ రౌండ‌ర్ల‌ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు దృష్టి సారించ‌నున్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు మాజీ కోచ్…

    Continue Reading

  • శుభ్ మ‌న్ గిల్ పై స‌ద‌గోప‌న్ షాకింగ్ కామెంట్స్

    శుభ్ మ‌న్ గిల్ పై స‌ద‌గోప‌న్ షాకింగ్ కామెంట్స్

    ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం కాపాడుతున్నార‌ని ఫైర్ చెన్నై : మాజీ భారత క్రికెటర్ సదగోపన్ రమేష్ నిప్పులు చెరిగాడు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌ముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక‌గా త‌ను ఆదివారం స్పందించాడు. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. శుభ్ మ‌న్ గిల్ ను ఏకి పారేశాడు. అంతే కాదు కోచ్ ప‌ని…

    Continue Reading

  • 100 ఎక‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్వ వృక్షాలు

    100 ఎక‌రాల్లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్వ వృక్షాలు

    ప్ర‌క‌టించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. 100 ఎక‌రాల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో దివ్య వృక్షాల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజ స్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా/ ఇండియన్ కినో, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారని తెలిపారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం…

    Continue Reading

  • ప్రేమ క‌లిగిన న‌గ‌రం భాగ్య‌న‌గ‌రం

    ప్రేమ క‌లిగిన న‌గ‌రం భాగ్య‌న‌గ‌రం

    ఫిదా అయిన లియోనెల్ మెస్సీ హైద‌రాబాద్ : ఎన్నో న‌గ‌రాలు తిరిగాను. ఎంద‌రితో క‌లిశాను. మ‌రెంద‌రో త‌మ ప్రేమ‌ను పంచారు. అద్భుతంగా ఆద‌రించారు. కానీ ఎక్క‌డా లేనంత‌టి ప్రేమ‌ను ను హైద‌రాబాద్ లో పొందాన‌ని అన్నారు ప్ర‌ముఖ ఫుట్ బాల్ దిగ్గ‌జం , అర్జెంటీనా జ‌ట్టు కెప్టెన్ లియోనెల్ మెస్సీ. ఆయ‌న మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండియాలో ఆదివారం కాలు మోపారు. భారీ భ‌ద్ర‌త న‌డుమ కోల్ క‌తాకు వెళ్లారు. అక్క‌డి నుంచి నేరుగా సాయంత్రం…

    Continue Reading

  • సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

    సైబ‌ర్ నేరాల క‌ట్ట‌డిపై ఫోక‌స్ : డీజీపీ

    తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంద‌ర్శ‌న హైద‌రాబాద్ : శాంతి భ‌ద్ర‌త‌ల‌కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)ని సందర్శించారు. ఈ పర్యటన సందర్భంగా TGCSB అధికారులు సైబర్ ఫ్యూజన్ సెంటర్ (CFC), సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (SOC), చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (CPU), 1930 బాధితుల సహాయ వ్యవస్థ,…

    Continue Reading

  • జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    జ‌న‌వ‌రి 12న మెగాస్టార్ మూవీ రిలీజ్

    ప్ర‌క‌టించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మెగాస్టార్ చిరంజీవి, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార క‌లిసి న‌టించిన మ‌న శంక‌ర ప్ర‌సాద్ గారు మూవీ విడుద‌ల తేదీని అధికారికంగా ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన మీట్ ది ప్రెస్ లో అనిల్ రావిపూడి ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. ఇందులో కీల‌క‌మైన పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేశ్ కూడా న‌టిస్తున్నార‌ని తెలిపారు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ దాదాపు…

    Continue Reading

  • శుభ్ మ‌న్ గిల్ కంటే సంజూ శాంస‌న్ బెట‌ర్

    శుభ్ మ‌న్ గిల్ కంటే సంజూ శాంస‌న్ బెట‌ర్

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మొహ‌మ్మ‌ద్ కైఫ్ ముంబై : భార‌త మాజీ క్రికెట‌ర్, కామెంటేట‌ర్, అన‌లిస్ట్ మొహ‌మ్మ‌ద్ కైఫ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త క్రికెట్ జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ తో పాటు జ‌ట్టు హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ను ఏకి పారేశాడు. ఈ ఇద్ద‌రి నిర్వాకం కార‌ణంగా ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్లు జ‌ట్టులోకి రాలేక పోతున్నార‌ని ఆవేద‌న చెందాడు. ఎవ‌రి మెప్పు కోసం ఇలా చేస్తున్నారంటూ నిల‌దీశాడు…

    Continue Reading

  • కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన విజ‌యం ఇది

    కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన విజ‌యం ఇది

    కేర‌ళ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై కామెంట్స్ ఢిల్లీ: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ స్పందించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఇది యుడిఎఫ్, కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకున్న ఎన్నిక అని అన్నారు. ఇది మాకు పెద్ద విజయమ‌ని పేర్కొన్నారు. ఖచ్చితంగా, ట్రెండ్ చాలా స్పష్టంగా ఉందన‌న్నారు. తాము తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవ బోతున్నామని ఆశాభావం వ్య‌క్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే…

    Continue Reading

  • స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

    స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ హ‌వా

    రాబోయే రోజుల్లో గెలుస్తామ‌న్న పార్టీ చీఫ్ తిరువనంతపురం | కేరళ స్థానిక సంస్థల ఎన్నికలపై కేరళ బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిజెపి కార్యకర్తకు ఇది ఒక చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. ఎందుకంటే మేము ఓట్ల వాటా తో పాటు రాజకీయ అడుగు జాడల్లో గణనీయమైన పురోగతి సాధించామ‌ని స్ప‌ష్టం చేశారు. బిజెపి , ఎన్డిఎ ఎల్డిఎఫ్ , యుడిఎఫ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports