Author: VijayaBhaskar

  • మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్

    మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్

    తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా డిసెంబ‌ర్ 8,9వ తేదీల‌లో రెండు రోజుల పాటు బిగ్ స‌మ్మిట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేసే ప్ర‌య‌త్నంలో నిమ‌గ్న‌మైంది. యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించేలా, తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్ర‌గ‌తిని తెలియ చేసేలా ప్లాన్ చేశారు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఈ మేర‌కు దేశంలోని ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, వివిధ పార్టీల‌కు చెందిన…

    Continue Reading

  • మెరుగైన పౌర సేవ‌లు అందించాలి : సీఎం

    మెరుగైన పౌర సేవ‌లు అందించాలి : సీఎం

    స‌చివాలయంలో స‌మీక్ష చేప‌ట్టిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం తాజాగా తీసుకు వ‌చ్చిన నూత‌న పౌర సేవ‌ల‌కు సంబంధించి ఆరా తీశారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారులు, సంబంధిత శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది అనేది లేకుండా చూడాల‌ని అన్నారు సీఎం. ప్ర‌త్యేకించి ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఫీడ్ బ్యాక్ అనేది అత్యంత…

    Continue Reading

  • ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు

    ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు

    రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కీలకమైన పరిశ్రమలుగా వీటిని గుర్తించి మరో ఏడాదిపాటు ప్రోత్సాహకాలను పొడిగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. తద్వారా ప్రభుత్వంపై రూ.1,053 కోట్ల భారం పడనుందన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, పీఎం…

    Continue Reading

  • ఘ‌నంగా సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

    ఘ‌నంగా సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు

    ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర ద్వాదశి నాడు అత్యంత వైభవోపేతంగా ఆరంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా దంపతులు, పర్యవేక్షణలో నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ…

    Continue Reading

  • కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక

    కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక

    అందించిన కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ : ఏపీని ఇటీవ‌ల మొంథా తుపాను అత‌లాకుత‌లం చేసింది. ఇందుకు సంబంధించి నివేదిక‌ను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగ‌ల‌పూడి , కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ల‌తో క‌లిసి కేంద్ర వ్య‌వసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా మొంథా తుపాను కార‌ణంగా వాటిల్లిన న‌ష్టాన్ని వివ‌రించారు. త‌క్ష‌ణ‌మే నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని…

    Continue Reading

  • ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ఇవ్వండి

    ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు ఇవ్వండి

    పార్ల‌మెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్ ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు కేటాయించాల‌ని కోరారు పార్ల‌మెంట్ లో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి.ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఈ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని కేంద్ర మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.ఈ సమాధానంపై ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్దరిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి…

    Continue Reading

  • బ‌మృక్నుద్దౌలా చెరువు క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

    బ‌మృక్నుద్దౌలా చెరువు క‌మిష‌న‌ర్ ప‌రిశీల‌న‌

    అందంగా తీర్చి దిద్దాల‌ని రంగ‌నాథ్ ఆదేశం హైద‌రాబాద్ : బ‌మృక్నుద్దౌలా చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాల‌ని ఆదేశించారు. వ‌ర‌ద క‌ట్ట‌డితోపాటు భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని చెప్పారు. ఈ చెరువు ఔట్‌లెట్ నుంచి వెళ్లే నీరు కింద‌కు పోయేలా కాలువ‌ల‌ను అంతే సామ‌ర్థ్యంతో నిర్మించాల‌ని స్థానిక అధికారుల‌కు సూచించారు. ఇప్ప‌టికే ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తో పాటు నిర్మాణ ప‌నులు చేప‌ట్టామ‌ని జీహెచ్ ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస్ రెడ్డి క‌మిష‌న‌ర్‌కు…

    Continue Reading

  • హైడ్రాకు బాధితుల‌ ఫిర్యాదుల వెల్లువ‌

    హైడ్రాకు బాధితుల‌ ఫిర్యాదుల వెల్లువ‌

    అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ భ‌రోసా హైద‌రాబాద్ : భూ ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జాదారుల నుంచి త‌మ‌ను ర‌క్షించాలంటూ బాధితులు వాపోయారు. ఈ మేర‌కు హైడ్రా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జా వాణికి ఫిర్యాదు చేశారు. మొత్తం 47 ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉంటుండ‌గానే అక్క‌డ కొన్ని ఇళ్లు వ‌చ్చేశాయ‌ని, ఓ ఫంక్ష‌న్‌హాల్ ను నిర్మించి ప్ర‌తి కార్య‌క్ర‌మానికి రూ. 70 వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తున్నార‌ని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. కోర్టు తీర్పు వ‌చ్చేలోపు…

    Continue Reading

  • కాంగ్రెస్ స‌ర్కార్ క‌మీష‌న్ల‌కు కేరాఫ్

    కాంగ్రెస్ స‌ర్కార్ క‌మీష‌న్ల‌కు కేరాఫ్

    మాజీ మంత్రి సంచ‌ల‌న కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. 30% కమీషన్ల కోసమే కాంగ్రెస్‌ సర్కారు కొత్త థర్మల్‌ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నదని ఆరోపించారు. ఏకంగా రూ.50వేల కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలను పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని ప్ర‌క‌టించారు. దీనిపై ఆల్‌పార్టీ మీటింగ్‌లో నైనా, బహిరంగంగా నైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. పారదర్శకంగా ముందుక‌కు…

    Continue Reading

  • కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

    కార్య‌క‌ర్త‌లే టీడీపీకి కీల‌కం : నారా లోకేష్

    బ‌లోపేతం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే అత్యంత కీల‌క‌మ‌ని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శులకు శిక్షణా తరగతుల్లో భాగంగా “కాఫీ కబుర్లు” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పార్టీ పిలుపునిచ్చిన…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports