Author: VijayaBhaskar

  • సౌదీ బ‌స్సు మృతుల కుటుంబాల‌కు ఎక్స్-గ్రేషియా

    సౌదీ బ‌స్సు మృతుల కుటుంబాల‌కు ఎక్స్-గ్రేషియా

    రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం . ఈమేర‌కు కేబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించింది సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో. బ‌స్సు ద‌హ‌నం కేసులో ప్రాణాలు కోల్పోయిన ప్ర‌తి కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ…

    Continue Reading

  • 20న బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

    20న బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

    రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు రాజీనామా స‌మ‌ర్పించిన సుశాన్ బాబు బీహార్ : అంద‌రి అంచ‌న‌లు త‌ల‌కిందులు చేస్తూ బీహార్ లో మ‌రోసారి ముఖ్యమంత్రిగా కొలువు తీర‌నున్నారు నితీశ్ కుమార్. ఆయ‌న‌ను అంద‌రూ రాష్ట్ర ప్ర‌జ‌లు సుశేన్ బాబు అని పిలుచుకుంటారు. లోక్ నాయ‌క్ జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ప్ర‌భావం త‌న‌పై ఉంది. సోష‌లిస్టు నుంచి పొలిటిక‌ల్ టార్చ్ బేర‌ర్ గా గుర్తింపు పొందాడు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా స‌రే త‌నే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌డం. ఇది ఆయ‌న…

    Continue Reading

  • సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

    సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

    ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులు ముఖ్యంగా సిటీ పోలీస్ క‌మిష‌నర్ వీసీ స‌జ్జ‌నార్ ఆధ్వ‌ర్యంలో పోలీసుల‌కే స‌వాల్ గా మారిన ఐబొమ్మ , బొప్పం సంస్థ‌ల నిర్వాహ‌కుడు, అడ్మిన్ ఇమ్మ‌డి ర‌వి కుమార్ ను అరెస్ట్…

    Continue Reading

  • ఇక‌నైనా తెలంగాణ స్పీక‌ర్ మారాలి

    ఇక‌నైనా తెలంగాణ స్పీక‌ర్ మారాలి

    బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. సోమ‌వారం రాష్ట్రంలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల్సిన కేసుకు సంబంధించి దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ చేప‌ట్టింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్బంగా స్పీక‌ర్ ను ఏకి పారేసింది. వ‌చ్చే సంవ‌త్స‌వ‌రం సెల‌బ్రేష‌న్స్…

    Continue Reading

  • షేక్ హ‌సీనాకు కోర్టు షాక్ మ‌ర‌ణ శిక్ష‌ ఖ‌రారు

    షేక్ హ‌సీనాకు కోర్టు షాక్ మ‌ర‌ణ శిక్ష‌ ఖ‌రారు

    బంగ్లాదేశ్ లో అల్ల‌ర్ల‌కు, మ‌ర‌ణాల‌కు త‌నే కార‌ణం బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది అత్యున్న‌త కోర్టు. ఇవాళ త‌న‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఎన్నిసార్లు విచార‌ణ‌కు రావాల‌ని కోరినా త‌ను రాలేద‌ని పేర్కొంది కోర్టు. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో భార‌త‌దేశంలోనే ఉండి పోయిందంటూ మండిప‌డింది. గ‌త ఏడాది 2024లో ఆగ‌స్టులో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ దేశంలో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ఇందులో విద్యార్థులు ఎక్కువ‌గా పాల్గొన్నారు. కొన్ని రోజుల త‌ర‌బ‌డి…

    Continue Reading

  • చ‌ర్య‌లు తీసుకుంటావా లేక జైలులో ఉంటావా..?

    చ‌ర్య‌లు తీసుకుంటావా లేక జైలులో ఉంటావా..?

    స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై సీజేఐ ఆగ్ర‌హం ఢిల్లీ : తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. సోమ‌వారం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై విధించిన గ‌డువు పూర్తయినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌ను మీరు ఉల్లంఘించిన‌ట్లు భావిస్తున్న‌ట్లు తెలిపారు. త‌ను న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ ఇంట్లో…

    Continue Reading

  • అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

    అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

    ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను పైర‌సీ చేసి అప్ లోడ్ చేశాడు. హై ఎండ్ టెక్నాల‌జీ వాడాడు. చివ‌ర‌కు త‌న‌ను ప‌ట్టుకోవాలంటూ తెలంగాణ పోలీసుల‌కు కూడా స‌వాల్ విసిరాడు. త‌న భార్య‌తో ఉన్న విభేదాల కార‌ణంగా త‌ను ప‌ట్టుబ‌డిన‌ట్లు ప్ర‌చారం…

    Continue Reading

  • రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

    రామోజీరావును స్పూర్తిగా తీసుకోవాలి : రేవంత్ రెడ్డి

    ప్ర‌తీ రంగంలో త‌న‌దైన ముద్ర వేశార‌ని కితాబు హైద‌రాబాద్ : రామోజీ రావు ఎదిగిన తీరు అద్భుత‌మ‌ని, ఆయ‌నను స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రామోజీ ఫిలిం సిటీలో రామోజీ ఎక్స‌లెన్స్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా సీఎం ప్ర‌సంగించారు. రామోజీ రావు పేరు కాద‌ని అది ఓ బ్రాండ్ అన్నారు. వాస్తవాలను అందించాలన్న తపన వారిలో కనిపిస్తుందన్నారు. పచ్చళ్లు తింపించినా, పత్రిక చదివించినా అది రామోజీ…

    Continue Reading

  • ప్ర‌భుత్వాల నిర్వాకం ప‌త్తి రైతుల‌కు శాపం

    ప్ర‌భుత్వాల నిర్వాకం ప‌త్తి రైతుల‌కు శాపం

    ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : ప‌త్తి రైతుల ప‌ట్ల కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉదాసీన వైఖ‌రిని అవ‌లంభిస్తున్నాయంటూ మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ఉమ్మడి నిర్లక్ష్యమేనని ఆరోపించారు. వీరి నిర్వాకం కార‌ణంగా రైతులకు శాపంగా మారిందన్నారు. దాదాపు 50 లక్షల ఎకరాల పత్తి పంట పండించిన రైతన్నలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే క‌నీసం ప‌రామ‌ర్శించ‌క పోవ‌డం, క‌నీస మ‌ద్ద‌తు…

    Continue Reading

  • సుద్ధ‌కుంట‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

    సుద్ధ‌కుంట‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

    హైడ్రా పేరుతో బెదిరింపుల‌కు పాల్ప‌డితే స‌హించం హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైడ్రా పేరుతో వ‌సూళ్ల‌కు పాల్ప‌డినా లేదా భ‌యాందోళ‌న‌కు గురి చేసినా ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. స్థానికుల ఫిర్యాదు మేర‌కు హైడ్రా క‌మిష‌న‌ర్ సుద్ధ‌కుంట‌ను ప‌రిశీలించారు. ఇళ్ల‌పై వేసిన‌ మార్కింగ్ ల‌ను క‌మిష‌న‌ర్ చూశారు. అక్ర‌మంగా ఇళ్ల‌పై మార్కింగ్ వేసి భ‌య‌భ్రాంతులకు గురి చేసిన హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులపై చ‌ర్య‌ల‌కు సిఫార్సు చేస్తామ‌న్నారు. చెరువు చెంత ఉన్న నివాసాల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports