Author: VijayaBhaskar

  • పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం

    పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకం అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తోన్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయని సీఎం అన్నారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోందన్నారు.…

    Continue Reading

  • 2,620 మ‌ద్యం దుకాణాలు 90,000 ద‌ర‌ఖాస్తులు

    2,620 మ‌ద్యం దుకాణాలు 90,000 ద‌ర‌ఖాస్తులు

    గ‌తంలో కంటే త‌గ్గిన మ‌ద్యం షాప్స్ ద‌ర‌ఖాస్తులు అమ‌రావ‌తి : తెలంగాణ స‌ర్కార్ ప్ర‌క‌టించిన 2,620 మ‌ద్యం దుకాణాల‌కు ఆశించిన మేర స్పంద‌న రాక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. కేవ‌లం 90,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక నుండి వ్యాపారవేత్తలు కూడా తెలంగాణలో లైసెన్స్‌లు కోరుతూ దరఖాస్తులు సమర్పించడం విశేషం. చివ‌రి గ‌డువు నాటికి అంచనాల ప్రకారం మద్యం దుకాణాల కోసం దరఖాస్తుకు రూ. 3 లక్షల తిరిగి చెల్లించని రుసుము…

    Continue Reading

  • చెల‌రేగిన బౌల‌ర్లు చేతులెత్తేసిన బ్యాట‌ర్లు

    చెల‌రేగిన బౌల‌ర్లు చేతులెత్తేసిన బ్యాట‌ర్లు

    26 ఓవ‌ర్ల‌లో టీమిండియా 136 ర‌న్స్ 9 వికెట్లు ఆస్ట్రేలియా : పెర్త్ వేదిక‌గా ఆదివారం ప్రారంభ‌మైంది భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య వ‌న్డే మ్యాచ్. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌కు గాను వ‌ర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో రెండు సార్లు వాయిదా ప‌డింది. తిరిగి అంపైర్లు మ్యాచ్ ను 26 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో టీమిండియా నిర్దేశించిన ఓవ‌ర్ల‌లో బ్యాట‌ర్లు నిరాశ కు గురి చేశారు. కేవ‌లం 136 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. 9 వికెట్ల‌ను వెంట…

    Continue Reading

  • క్రికెట్ తో సేద దీరిన హైడ్రా క‌మిష‌న‌ర్

    క్రికెట్ తో సేద దీరిన హైడ్రా క‌మిష‌న‌ర్

    క్రికెట్ మ్యాచ్ ఆడిన ఉద్యోగులు, సిబ్బంది హైద‌రాబాద్ : నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదదీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలమునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ ఆటతో ఎంజాయ్ చేసింది. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు, రహదారులతో పాటు ప్రజావసరాల ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో క్షణం తీరిక లేకుండా వున్న హైడ్రా సిబ్బంది క్రికెట్ ఆటలో బ్యాటుతో…

    Continue Reading

  • జ‌ల జీవ‌న్ ప‌థ‌కం కింద కోటి మందికి తాగునీరు

    జ‌ల జీవ‌న్ ప‌థ‌కం కింద కోటి మందికి తాగునీరు

    ఓకే చెప్పిన కేంద్రంలోని బీజేపీ మోదీ ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : జ‌ల జీవ‌న్ ప‌థ‌కాన్ని పొడిగించింది కేంద్రం. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచ‌న‌ల మేర‌కు మ‌రో నాలుగు సంవ‌త్స‌రాల పాటు నిధుల‌ను ఖ‌ర్చు చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇందులో భాగంగా 5 జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్ల పనులను పథకం విస్తరణలో ప్రారంభించింది ఇప్ప‌టికే. దానికి అనుగుణంగా పనులను చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి మంది దాహార్తి…

    Continue Reading

  • ఓట్ల‌ కోసం కాంగ్రెస్, బీజేపీల బీసీల జ‌పం

    ఓట్ల‌ కోసం కాంగ్రెస్, బీజేపీల బీసీల జ‌పం

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : రాజ‌కీయ ల‌బ్ది కోసం కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు బీసీల జ‌పం చేస్తున్నాయ‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ అని, దానిని మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, అంతే కాకుండా స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని…

    Continue Reading

  • కుల వృత్తిని అవ‌మానిస్తే ఊరుకోం

    కుల వృత్తిని అవ‌మానిస్తే ఊరుకోం

    ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ కు వార్నింగ్ అమ‌రావ‌తి : గౌడ కుల వృత్తిని కావాల‌ని కించ ప‌రిచేలా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ను గౌడ సంఘ‌ల నేత‌లు. బీసీల‌ను ఎద‌గ‌నీయ‌కుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కూట‌మి స‌ర్కార్ కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు త‌గిన రీతిలో బుద్ది చెబుతామ‌న్నారు. మాజీ మంత్రి జోగి ర‌మేష్ కు మీలాగా ధ‌న బ‌లం లేక పోవ‌చ్చు…

    Continue Reading

  • అధికారుల నిర్ల‌క్ష్యం సీఎం ఆగ్ర‌హం

    అధికారుల నిర్ల‌క్ష్యం సీఎం ఆగ్ర‌హం

    జాప్యం జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీరియస్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొంత మంది అధికారులు పనితీరులో వెనుకబడి ఉన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ పని తీరును మార్చు కోలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు సోమరితనం వీడాలని స్ప‌ష్టం చేశారు. చీఫ్ సెక్ర‌ట‌రీ, సీఎంఓ, వివిధ విభాగాధిప‌తుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Continue Reading

  • బీసీ బంద్ స‌క్సెస్ ధూం ధాం జోర్దార్

    బీసీ బంద్ స‌క్సెస్ ధూం ధాం జోర్దార్

    రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేంత దాకా పోరాటం హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ బిగ్ స‌క్సెస్ అయ్యింది. సంబండ వ‌ర్ణాలు క‌లిసిక‌ట్టుగా ఈ బంద్ లో పాల్గొన్నాయి. తెలంగాణ ఉద్య‌మం త‌ర‌హాలో ఇది కొన‌సాగింది. ఈ సంద‌ర్భంగా క‌ళాకారులు నిర్వ‌హించిన ధూం ధాం ఆక‌ట్టుకుంది. ఆట పాట‌ల‌తో ద‌ద్ద‌రిల్లేలా చేశారు. ఇదిలా ఉండ‌గా ఈరోజు పల్లె నుండి పట్టణo వరకు సకలం బంద్ జరిగినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ…

    Continue Reading

  • రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ కు చిత్త‌శుద్ది లేదు

    రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కాంగ్రెస్ కు చిత్త‌శుద్ది లేదు

    నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : జ‌న జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో కాంగ్రెస్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు నాట‌కాలు ఆడుతున్నాయ‌ని ఆరోపించారు. శ‌నివారం బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేర‌కు హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ లో ఆందోళన చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన మాన‌వ‌హారంలో క‌ల్వ‌కుంట్ల క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports