Author: VijayaBhaskar
-

ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ
రిజర్వేషన్లలు అమలు చేసేంత దాకా పోరాటం ఆగదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శనివారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీసీ విద్యార్థులు కదం తొక్కారు. తెలంగాణలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుండి తార్నాక చౌరస్తా వరకు ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులతో కలిసి నిర్వహించారు . ఈ ర్యాలీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో BC…
-

మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సచివాలయంలో విద్యా రంగంపై సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఏరియాలో ఉన్న పాఠశాలల పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్లే గ్రౌండ్, అవసరమైన తరగతి గదులతో పాటు…
-

ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
స్పష్టం చేసిన ఏపీ మంత్రివర్గం అమరావతి : ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఏపీ కేబినెట్ లోని మంత్రివర్గ ఉప సంఘం. ఈ మేరకు శనివారం అమరావతిలోని సచివాలయంలో ఉద్యగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఎపి సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం (జిఓఎం) ఆధ్వర్యంలో గుర్తింపు…
-

బీసీ రిజర్వేషన్ల కోసం ఆగదు పోరాటం
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ జస్టిస్ హైదరాబాద్ : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ 80 శాతానికి పైగా బీసీలు ఉన్నా ఇప్పటి వరకు రిజర్వేషన్లు అమలు చేయక పోవడం దారుణమన్నారు మాజీ జస్టిస్ , మాజీ దేశ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య. బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. క్రాస్ రోడ్డు…
-

రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈటల
నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేందర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు సికింద్రాబాద్ లోని జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుందన్నారు.…
-

కాంగ్రెస్ నిర్వాకం జగదీశ్ రెడ్డి ఆగ్రహం
నకిలీ ఓట్ల వ్యవహారం బట్టబయలు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సర్కార్ కుట్రలకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తమ విచారణలో చాలా ఓట్లు నిజం కావని, పూర్తిగా ఫేక్ అని తేలి పోయిందన్నారు. గత 40 ఏళ్లలో కవిత పబ్లిక్ స్కూల్ లేన్ లేదా పొరుగున ఉన్న బంజారా నగర్ ప్రాంతంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా నివసించ లేదన్నారు.…
-

బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయం
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వరంగల్ జిల్లా : బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయమని అన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా శనివారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిపి బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని…
-

సాధికారత, సహకారం కోసం ప్రయత్నం
శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమరసూర్య ఢిల్లీ : మహిళా సాధికారత, అభివృద్ది సహకారం దిశగా భారత్, శ్రీలంక దేశాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమర సూర్య. ఇండియాలో ఆమె పర్యటిస్తున్నారు. ఎన్డీటీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సమ్మిట్ లో పాల్గొన్నారు శ్రీలంక ప్రధాని హరిణితో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతకు ముందు పీఎం నివాసంలో ఈ ఇద్దరు కీలక నేతలు భేటీ అయ్యారు.…
-

అవినీతికి కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ సర్కార్
సంచలన కామెంట్స్ చేసిన హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపించారు. కొత్తగా హ్యామ్ మోడల్ అంటున్నారని, ఇది కేవలం కమీషన్లు దండుకోవడం తప్పా మరోటి కాదన్నారు. ఇప్పటికే రేవంతు పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందన్నారు. సివిల్ సప్లైలో అప్పులు పేరుకు పోయాయని, ట్రాన్స్‌కో డిస్కంలను అప్పుల కుప్పలుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఆర్బీఎం అప్పులు గత పదేళ్లలో ఎన్నడూ…
-

హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
తప్పవంటూ హెచ్చరించిన మంత్రి ఎస్ సవిత అమరావతి : వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులను స్వంత బిడ్డల్లాగా చూసుకోవాలని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో ఉన్న పీహెచ్సీ వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యాధికారితో వైద్యం అందించాలని సూచించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పనితీరుపై ఆరా తీశారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రులకు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











