Author: VijayaBhaskar
-

హ్యూవెల్ సంస్థ కృషి ప్రశంసనీయం : కేటీఆర్
కేసీఆర్ దూర దృష్టికి నిదర్శనం పార్క్ హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో హ్యూవెల్ సంస్థ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆనాడు టెస్ట్ చేయాలంటే కనీసం రూ. 6500కు పైగా ఉండేదన్నారు. ఎక్కడా దొరికేవి కావన్నారు. కానీ హ్యూవెల్ సంస్థకు చెందిన శిశిర్ , రచన , వారి బృందం మొత్తం కలిసి అప్పట్లో రూ. 6,000 ఖర్చయ్యే ఒక టెస్ట్ ధరను కేవలం రూ. 12కు…
-

వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్
స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో అవార్డుల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ లాంటి కాలేజీలు తప్ప మెడికల్ కాలేజీలు లేవన్నారు. 2014లో 2,800 మెడికల్ సీట్లు ఉంటే 2023లో 10000 మెడికల్ సీట్లకు పెంచుకున్నామని చెప్పారు .…
-

దొంగ ఓట్లపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లోని యూసుఫ్ గూడలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు బీఆర్ఎస్ నేతలు. పక్కా ఆధారాలతో రిటర్నింగ్ కు సమర్పించారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వేలల్లో ఉన్న దొంగ ఓట్లను, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని యూసుఫ్ గూడ డివిజన్ పరిధిలోని ఒక్కొక్కరి పేరుతో ఉన్న రెండు మూడు ఓట్లు,…
-

ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్
దరఖాస్తులకు ఆహ్వానం పలికిన సన్ ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ , షార్ట్ ఫిల్మ్ కు సంబంధించి, విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో…
-

సర్కార్ భూమికి టెండర్ చెక్ పెట్టిన కమిషనర్
జూలు విదిల్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రెమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడైతే సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కబ్జా రాయుళ్లు, ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. మరో వైపు తాను చేపడుతున్న హైడ్రా ప్రజా వాణికి బాధితులు క్యూ కడుతున్నారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ మేరకు కుల్సుంపూరలో రూ. 110 కోట్ల విలువ చేసే…
-

గూగుల్ పై ప్రియాంక్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి బెంగళూరు : కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చిందని, అందుకే విశాఖకు గూగుల్ వెళ్లిందన్నారు. ఏకంగా సదరు కంపెనీకి రూ.22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చిందన్నారు. స్టేట్ GSTలో 100% రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని అన్నారు. వాళ్లకు కేటాయించిన భూమి 25% డిస్కౌంట్ కూడా ఇచ్చారని తెలిపారు.నీళ్లపై టారిఫ్‌లో కూడా 25% డిస్కౌంట్ ఇచ్చారు, ట్రాన్స్మిషన్ 100%…
-

రోహిన్ రెడ్డి సుమంత్ ల కాల్ లిస్ట్ బయట పెట్టండి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని, రౌడీలు, గూండాలు, మాఫియాల చేతుల్లో అధికారం కొనసాగుతోందని మండిపడ్డారు. మంత్రుల మధ్య కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం జరిగిన బండారం బయట పడిందన్నారు. ఏది ఏమైనా మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో తన కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన ఆరోపణలు చాలా దగ్గరగా ఉన్నాయని,…
-

మోదీ సభలో ఆకట్టుకున్న మహిళా ఎమ్మెల్యేలు
కర్నూల్ లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ కర్నూల్ జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూల్ జిల్లాలో ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల, భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తో పాటు కేంద్ర మంత్రులు…
-

ప్రధాని మోదీ కర్మ యోగి : పవన్ కళ్యాణ్
కర్నూల్ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం కర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు. ఆయన లేక పోతే దేశం ఇలా ఉండేది కాదన్నారు. ఆయన వల్లనే ఇవాళ ప్రపంచం తమ వైపు చూస్తోందని చెప్పారు. ముందుచూపు కలిగిన అరుదైన నాయకుడు మన మోదీ అంటూ కితాబు ఇచ్చారు. కర్నూల్ లో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ సభలో…
-

9 రోజుల పాటు ప్రజా పాలన విజయోత్సవాలు
తీర్మానం చేసిన తెలంగాణ మంత్రివర్గం హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన పేరుతో విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు ఓకే చెప్పింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











