Author: VijayaBhaskar
-

బీహార్ జట్టు వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ
కీలక ప్రకటన చేసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ బీహార్ : తక్కువ వయసులోనే రికార్డ్ ల మోత మోగించిన కుర్రాడు వైభవ్ సూర్య వంశీకి ఊహించని రీతిలో ఛాన్స్ దక్కింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇటీవలే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో రూ. కోటికి రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించుకుంది. కోచ్ ద్రవిడ్ తనను ఏరికోరి తీసుకున్నాడు. తన అంచనాలు తప్పు కాలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం…
-

ఏపీఎస్పీడీసీఎల్ ఎండీగా శివ శంకర్ లోతేటి
తిరుపతిలో బాధ్యతలు చేపట్టిన ఉన్నతాధికారి తిరుపతి : తిరుపతి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సోమవారం శివశంకర్ లోతేటి బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిని ప్రధాన కార్యాలయానికి ఆయన తన కుటుంబంతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శివ శంకర్ లోతేటి కార్యాలయంలో పూజలు చేశారు. అనంతరం ఎండీగా, చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్…
-

కరూర్ ఘటనపై సిట్ కాదు సీబీఐతో విచారణ
మద్రాస్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఢిల్లీ : తమిళనాడులో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సంచలన తీర్పు వెలువరించింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ ఘటనకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. టీవీకే పార్టీ విజయ్ ను ఏకి పారేసింది. ఎందుకు తనపై కేసు నమోదు చేయలేదంటూ ప్రశ్నించింది. ఇదే సమయంలో కరూర్ ఘటనపై సిట్ ను ఏర్పాటు చేయాలని తమిళనాడు డీఎంకే ప్రభుత్వాన్ని, సీఎంను ఆదేశించింది.…
-

ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించాలి
స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన బూత్ ఇంఛార్జ్ ల పరిశీలనలో యూసుఫ్ గూడలోని ఓ అపార్టమెంట్ లో ఏకంగా 40కి పైగా ఓటర్లు ఉన్నట్లు తేలిందన్నారు. అంతే కాకుండాకృష్ణానగర్ ఎ , బి…
-

ఎవరీ పరశురామ్ పాక ఏమిటా కథ..?
ఇంజనీరింగ్ ఆవిష్కరణలలో టాప్ హైదరాబాద్ : అద్భుతాలు ఆకాశం నుంచి ఊడి పడవు. అవి నేల మీదనే రూపు దిద్దుకుంటాయి. భిన్నమైన ఆలోచనలే కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అలాంటి కలను కనడమే కాదు ఆచరణలో అద్భుతంగా చేసి చూపించాడు తెలంగాణ మట్టి బిడ్డ. తను ఎవరో కాదు పరశురామ్ పాక. తన స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు, ప్రశంసలు కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన…
-

తీర ప్రాంత కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఫోకస్
పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలని ఆదేశం అమరావతి : ఉప్పాడ తీర ప్రాంతంలో చోటు చేసుకున్న కాలుష్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. సచివాలయంలో ఆయన సమీక్ష చేపట్టారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి. అయితే పెరుగుతున్న పరిశ్రమలతోపాటు ప్రజల్లో ఆందోళనలు, సందేహాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా తీర ప్రాంతాల…
-

రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ ఉద్యమం
అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు హైదరాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించింది బీసీ జేఏసీ. హైదరాబాద్ లో 136 సంఘాలకు చెందిన నేతలు సమావేశం అయ్యారు. రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు చట్టంగా రూపొందించేంత దాకా తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు బీసీ జేఏసీ నేతలు. 60 శాతం ఉన్న బీసీల ఓట్లు కావాలంటే 18న తాము తలపెట్టిన బంద్ కు అన్ని…
-

పాకిస్తాన్ ప్రజలతో ఎలాంటి సమస్యలు లేవు
స్పష్టం చేసిన ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి చెందిన రాయబారికి పాకిస్తాన్ ప్రభుత్వం సమన్లు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ , ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై సీరియస్ గా స్పందించారు. పాకిస్తాన్ ప్రజలు, మెజారిటీ, శాంతిని ఇష్టపడే వారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో మంచి సంబంధాలను కోరుకుంటున్నారని చెప్పారు.…
-

కాకా రేపుతున్న మంత్రి వివేక్ కామెంట్స్
మరోసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై ఫైర్ నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంకటస్వామి హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం జరిగిన మాలల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. మంత్రి లక్ష్మణ్ నన్ను ఎందుకు టార్గెట్ చేసి విమర్శిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. కష్టపడి పనిచేస్తున్న నాపై కుట్రలు చేయడం దారుణమన్నారు. మంత్రికి ఇది తగదన్నారు. రాజకీయాల్లోకి అడ్లురి లక్ష్మణ్ ని ప్రోత్సహించిందే మా నాన్న కాకా వెంకట స్వామి అని గుర్తు చేశారు.…
-

ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు దామోదర్ రెడ్డి పేరు
ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 ప్రాజెక్టుకు దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఆదివారం ఇటీవలే మరణించిన రాంరెడ్డి దశదిన ఖర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రసంగించారు రేవంత్ రెడ్డి. రాంరెడ్డి సోదరులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











