Author: VijayaBhaskar

  • శ్రీ కోదండ రామ స్వామికి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

    శ్రీ కోదండ రామ స్వామికి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

    అంగ‌రంగ వైభవంగా ప‌విత్రోత్స‌వాలు తిరుప‌తి : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ ఘ‌నంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి కొలువు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ ద్వార పూజ‌, కుంభారాధన, హోమం, ల‌ఘు పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 9 గంట‌ల…

    Continue Reading

  • రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష

    రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష

    సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌పై కీల‌క సూచ‌న‌లు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ చలానా సిస్టమ్ తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు నిర్వహణ అంశాలపై రోడ్ సేఫ్టీ ఏడీజీ శ్రీ కృపానంద త్రిపాఠి , రోడ్ సేఫ్టీ డీఐజీ విజయరావు , ఐపీఎస్ మల్లికా గార్గ్ , ఇతర…

    Continue Reading

  • న‌గేష్ మృతిపై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ సీరియ‌స్

    న‌గేష్ మృతిపై జాతీయ ఎస్టీ క‌మిష‌న్ సీరియ‌స్

    బానోతు అనుమానాస్ప‌ద మృతి పై ఆగ్ర‌హం హైద‌రాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల‌) క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హైద‌రాబాద్ లోనిమియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో బానోత్ న‌గేష్ అనే విద్యార్థి అనుమానాస్ప‌ద మృతిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ సంద‌ర్బంగా మండిప‌డింది. ఢిల్లీ విశ్వ విద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావ‌ట్ క‌ళ్యాణి ఎస్టీ క‌మిష‌న్ కు విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు తీవ్రంగా స్పందించింది ఎస్టీ…

    Continue Reading

  • హాస్ట‌ళ్ల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి : సీఎం

    హాస్ట‌ళ్ల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలి : సీఎం

    మెరుగైన సేవ‌లు అందించేలా చూడాల‌ని ఆదేశం హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా రష్ట్రంలో వ‌స‌తి గృహాల‌లో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించడంపై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ద క‌న‌బ‌ర్చాల‌ని కోరారు. ఆయ‌న ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మీక్ష చేప‌ట్టారు. హాస్టల్ విద్యార్థులకు అందించే యూనిఫాంలు, పుస్తకాలు సకాలంలో స‌క్ర‌మంగా అందేలా చూడాల‌న్నారు. హాస్టళ్లలో ఉన్న సౌకర్యాలు, ఇతర వ‌స‌తులు, వాటి నిర్వహణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు డాష్‌బోర్డ్‌లో అప్‌లోడ్ చేయాలని స్ప‌ష్టం చేశారు.హాస్టళ్లలోని…

    Continue Reading

  • న‌రేంద్ర మోదీతో చంద్ర‌బాబు ములాఖ‌త్

    న‌రేంద్ర మోదీతో చంద్ర‌బాబు ములాఖ‌త్

    విశాఖ సీఐఐ స‌ద‌స్సుకు హాజ‌రు కావాలి ఢిల్లీ : న్యూఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ నివాసంలో త‌న‌ను క‌లుసుకున్నారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు గంట సేపు చ‌ర్చ‌లు జ‌రిగాయి. వీరిద్ద‌రి భేటీలో కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ కూడా ఉన్నారు. ఈనెల 16న ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు ప్ర‌ధానమంత్రి. త‌న టూర్ లో భాగంగా ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం శ్రీ‌శైలం…

    Continue Reading

  • జూబ్లీహిల్స్‌లో కొడితే ఢిల్లీలో అదరాలె

    జూబ్లీహిల్స్‌లో కొడితే ఢిల్లీలో అదరాలె

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్‌ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీని ఓడిస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తార‌ని అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు కాంగ్రెస్ బాకీ కార్డుల‌ను ఇవ్వాల‌న్నారు. కారు-బుల్డోజర్‌ మధ్య పోరాటమే జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక అని స్ప‌ష్టం చేశారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

    Continue Reading

  • సీఐఐ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలి : సీఎం

    సీఐఐ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయాలి : సీఎం

    న‌వంబ‌ర్ 14, 15వ తేదీల‌లో విశాఖ న‌గ‌రంలో అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ న‌గ‌రం వేదిక‌గా వ‌చ్చే నెల న‌వంబ‌ర్ లో 14, 15 తేదీల‌లో 4వ సారి సీఐఐ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. సోమ‌వారం సచివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ఈసంద‌ర్బంగా విశాఖ స‌దస్సును స‌క్సెస్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు. ఏపీని ఐటీ , ఏఐ, ఎంఐ హబ్ గా మార్చుతున్నామ‌ని చెప్పారు.…

    Continue Reading

  • రాష్ట్రాన్ని అవినీతిమ‌యంగా చేసిన స‌ర్కార్

    రాష్ట్రాన్ని అవినీతిమ‌యంగా చేసిన స‌ర్కార్

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన త‌న్నీరు హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా మారిస్తే సీఎం రేవంత్ రెడ్డి దానిని ప‌నిగ‌ట్టుకుని అవినీతిమ‌యంగా మార్చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సోమ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఆరు నూరైనా స‌రే మ‌న స్థానాన్ని మ‌నం నిల‌బెట్టు కోవాల‌ని పిలుపునిచ్చారు. బిల్డింగ్ పర్మిషన్‌కు స్క్వేర్ ఫీట్‌కు రూ. 75, ఫైనాన్స్ బిల్లు క్లియర్ కావాలంటే 12 శాతం కమీషన్…

    Continue Reading

  • రైతుల స‌మ‌స్య‌ల‌కు సీఆర్డీఏ ప‌రిష్కారం

    రైతుల స‌మ‌స్య‌ల‌కు సీఆర్డీఏ ప‌రిష్కారం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలో నూత‌నంగా నిర్మించిన సీఆర్డీఏ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు సీఎం. రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం రైతుల ప‌క్ష‌పాతి అని స్ప‌ష్టం చేశారు. ఇవాళ వ్య‌వ‌సాయ రంగానికి ఏ రాష్ట్రంలో లేనంత‌గా తాము మ‌ద్ద‌తు…

    Continue Reading

  • పోలీసుల క్రీడా పోటీల నిర్వ‌హ‌ణ‌ భేష్ : అనిత

    పోలీసుల క్రీడా పోటీల నిర్వ‌హ‌ణ‌ భేష్ : అనిత

    పోటీల‌ను ప్రారంభించిన హొం మంత్రి అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమ‌వారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆలిండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 -26 ను డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ప్రారంభించారు మంత్రి అనిత వంల‌పూడి. పోటీల్లో పాల్గొంటున్న జట్లు మార్చ్ ఫాస్ట్ ను వీక్షించి గౌరవ వందనం స్వీకరించారు. నేటి నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయి ఈ పోటీలు. ఈ పోటీల‌లో పోలీస్ శాఖ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports