Author: VijayaBhaskar

  • భారీ వ‌ర్షం జ‌ర భ‌ద్రం : వంగ‌ల‌పూడి అనిత

    భారీ వ‌ర్షం జ‌ర భ‌ద్రం : వంగ‌ల‌పూడి అనిత

    ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ముంద‌స్తు వార్నింగ్ అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. ఈ మేర‌కు శుక్ర‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం అంద‌జేయ‌నిపేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాలలో “మోస్తరు నుండి భారీ వర్షం” కురుస్తుందని, తీరప్రాంతంలో గంటకు…

    Continue Reading

  • శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

    శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

    అంగ‌రంగ వైభ‌వోపేతంగా సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు తిరుమల : తిరుమలలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పోటెత్తారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల సంద‌ర్బంగా నిర్వ‌హిస్తున్న సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను అల‌రిస్తున్నాయి. ఆక‌ట్టుకునేలా చేశాయి. ఇదిలా ఉండ‌గా…

    Continue Reading

  • జ‌గ‌న్ హ‌యాంలో ఏపీ స‌ర్వ నాశ‌నం : అచ్చెన్న‌

    జ‌గ‌న్ హ‌యాంలో ఏపీ స‌ర్వ నాశ‌నం : అచ్చెన్న‌

    శాస‌న మండ‌లిలో నిప్పులు చెరిగిన మంత్రి అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న మండ‌లిలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీని అన్ని రంగాల‌లో స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. అందుకే త‌న‌ను, త‌న పార్టీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేశారని అయినా బుద్ది రావ‌డం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌భుత్వానికి విలువైన…

    Continue Reading

  • విద్యా సంస్థ‌ల భ‌వ‌నాల నిర్మాణంపై ఫోక‌స్

    విద్యా సంస్థ‌ల భ‌వ‌నాల నిర్మాణంపై ఫోక‌స్

    అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ‌లో ప‌లువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థ‌ల‌కు భ‌వ‌నాలు లేవ‌న్న విష‌యాన్ని మంత్రి దృష్టికి తీసుకు వ‌చ్చారు .ఈ సంద‌ర్భంగా స‌మాధానం ఇచ్చారు మంత్రి. త్వ‌ర‌లోనే పాలిటెక్నిక్ కాలేజీల భ‌వ‌నాల నిర్మాణంపై ఫోక‌స్ పెడ‌తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. మైదుకూరు పాలిటెక్నిక్ కళాశాలలో…

    Continue Reading

  • భ‌క్తుల‌కు ఖుష్ క‌బ‌ర్ భ‌క్తులు ఇక నో ఫిక‌ర్

    భ‌క్తుల‌కు ఖుష్ క‌బ‌ర్ భ‌క్తులు ఇక నో ఫిక‌ర్

    తిరుమ‌ల‌లో భారీ ఎత్తున వ‌స‌తి స‌ముదాయం తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్ర‌ప‌తి. పీఏసీ 5ను రూ.102 కోట్ల వ్యయంతో టీటీడీ నిర్మించింది. ఎలాంటి ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చిన భక్తులకు వసతి కల్పించేందుకు గానూ నూతన వసతి సముదాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ భవనం ద్వారా ఒకేసారి 4 వేల మంది…

    Continue Reading

  • హైడ్రా చొర‌వ‌తో బ‌తికిన బ‌తుక‌మ్మ కుంట

    హైడ్రా చొర‌వ‌తో బ‌తికిన బ‌తుక‌మ్మ కుంట

    అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : క‌బ్జా కోర‌ల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆన‌వాళ్లు లేకుండా త‌యారైన బ‌తుక‌మ్మ కుంట చెరువు ఇప్పుడు స‌ర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్య‌ర్థాల‌తో చెరువును పూడ్చేశారు. ఆపై క‌నిపించ‌కుండా చేశారు. ఆ భూమికి సంబంధించిన ఎలాంటి ప‌త్రాలు లేకుండా కేవ‌లం అన్ రిజిస్ట‌ర్డ్ అగ్రిమెంట్‌తో యెడ్ల సుధాక‌ర్‌రెడ్డి అనే వ్య‌క్తి ద‌శాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బ‌తుక‌మ్మ‌కుంట‌ను హైడ్రా చేప‌ట్టింది. రెవెన్యూ, ఇరిగేష‌న్‌, జీహెచ్ఎంసీతో క‌లిసి చెరువు చ‌రిత్ర‌ను…

    Continue Reading

  • టీమిండియాతో శ్రీ‌లంక బిగ్ ఫైట్

    టీమిండియాతో శ్రీ‌లంక బిగ్ ఫైట్

    సూప‌ర్ 4లో భాగంగా కీల‌క మ్యాచ్ దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి ఎవ‌రు విజేతనో తేలేందుకు. భార‌త్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మ‌రోసారి ముచ్చ‌ట‌గా మూడోసారి త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది. నిన్న దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో బంగ్లాదేశ్ జ‌ట్టు చివ‌రి వ‌ర‌కు పోరాడింది.కానీ 11 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. మ్యాచ్ లో…

    Continue Reading

  • ద‌ర్జాగా ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు పాకిస్తాన్

    ద‌ర్జాగా ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు పాకిస్తాన్

    చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ కు ద‌ర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జ‌ట్టు. సూప‌ర్ 4 లో భాగంగా జ‌రిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జ‌ట్టును 11 ర‌న్స్ తేడాతో ఓడించింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది పాకిస్తాన్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 136 ర‌న్స్ చేసింది. అనంత‌రం 137 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు చివ‌రి బంతి వ‌ర‌కు…

    Continue Reading

  • లా అండ్ ఆర్డ‌ర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం

    లా అండ్ ఆర్డ‌ర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం

    సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళా నేరాలు, సోష‌ల్ మీడియా అనే అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గ‌త స‌ర్కార్ హాయాంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌న్నారు. కానీ తాము వ‌చ్చాక వాటిని కంట్రోల్ చేశామ‌న్నారు. రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలించడంలో తన పాత్రను నాయుడు హైలైట్ చేశారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై…

    Continue Reading

  • స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

    స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

    హంస వాహనంపై ఊరేగిన స్వామి వారు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports