ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్లతో మెగా ప్రాజెక్టు
గ్రీన్ వృద్ది వైపు ప్రయాణం చేస్తోందన్న లోకేష్ అమరావతి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తమ…










