రైతుల ప్రచారం కాంగ్రెస్ పై ఆగ్రహం
మోసం చేసిందంటూ మండిపాటు హైదరాబాద్ : అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మరోసారి మోసం చేస్తారని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్…










