అన్నదాతల ఆందోళన సీఎం ఆలంబన
మొంథా తుపాను దెబ్బకు పంటలు నాశనం అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి.…










