బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. చెరువులను పునరుద్దరించే పనిలో పడింది. ఇందులో భాగంగా పాతబస్తీలోని చారిత్రిక నేపథ్యం కలిగిన బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పరిశీలించారు హైడ్రా…










