అక్టోబరు 31న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుపతి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 31వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమం అక్టోబరు 30…










