దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరిస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం…










