Author: VijayaBhaskar

  • ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కు లుక్ అవుట్ జారీ

    ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కు లుక్ అవుట్ జారీ

    దుబాయ్ కి చెందిన సూత్ర‌ధారని నిర్దార‌ణ ఉత్త‌ర ప్ర‌దేశ్ : దుబాయ్‌కు చెందిన ఐసిస్ సూత్రధారి ఆకిబ్ కోసం యూపీ ఏటీఎస్ ప్రపంచవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. భారతదేశంలో ఇటీవల ఛేదించబడిన ఐసిస్ ఉగ్రవాద ముఠాకు సూత్రధారిగా అనుమానిస్తున్న, దుబాయ్‌కు చెందిన హ్యాండ్లర్ ఆకిబ్ కోసం ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (యూపీ ఏటీఎస్) ప్రపంచ వ్యాప్త గాలింపు చర్యలు చేపట్టింది. స్థానిక నియామకాలకు, పాకిస్తానీ హ్యాండ్లర్లకు మధ్య ఆకిబ్ కీలక వారధిగా వ్యవహరించాడని దర్యాప్తు…

    Continue Reading

  • 2027 మార్చి నాటికి రీ స‌ర్వే చేయాలి : సీఎం

    2027 మార్చి నాటికి రీ స‌ర్వే చేయాలి : సీఎం

    1.12 కోట్ల కొత్త ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు ఇవ్వాలి అమరావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.రెవెన్యూ శాఖపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 22 ఏ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. అలాగే ఇతర…

    Continue Reading

  • చెరువులు మాయం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

    చెరువులు మాయం క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం

    చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ట్రాంగ్ వార్నింగ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ దూకుడు పెంచారు. ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ఆస‌రాగా చేసుకుని ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ మండ‌లం మామిడిప‌ల్లి ప‌రిస‌రాల్లో నాలుగైదు చెరువులు మాయ‌మ‌య్యాయ‌ని స్థానికులు ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు పెద్ద ఎత్తు దీనిపై తీవ్రంగా స్పందించారు క‌మిష‌న‌ర్. ఒంగోని కుంట‌, క‌న‌క‌య్య‌కుంట‌, మ‌ర్రివాణికుంట‌, ఎర్ర‌కుంటలో కొన్నిటిని పూర్తిగా ఆక్ర‌మించ‌డాన్ని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌తో మాట్లాడారు. ఇక్క‌డి…

    Continue Reading

  • తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం

    తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌లం

    జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ అమ‌రావ‌తి : కార్య‌క‌ర్త‌లు టీడీపీకి బ‌ల‌గ‌మ‌ని మీరు లేకపోతే పార్టీ లేద‌న్నారు రాష్ట్ర టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా…

    Continue Reading

  • త‌మిళ నాట గాడి త‌ప్పిన స్టాలిన్ పాల‌న

    త‌మిళ నాట గాడి త‌ప్పిన స్టాలిన్ పాల‌న

    నిప్పులు చెరిగిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా డీఎంకే పాల‌న మారింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న దూకుడు పెంచారు. విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఎక్క‌డికి వెళ్లినా జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. జ‌న సంద్రం మ‌ధ్య నిప్పులు చెరిగారు. త‌న‌ను కావాల‌ని కొంద‌రు అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. కానీ వారి కుట్ర‌లు, కుతంత్రాలు త‌న…

    Continue Reading

  • ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : వైఎస్ జ‌గ‌న్

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : వైఎస్ జ‌గ‌న్

    పిచ్చి రాత‌లు రాస్తే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు తాడేప‌ల్లి గూడెం : ఏబీఎన్ , ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. మీడియా చేతిలో ఉంది క‌దా అని ఎలా ప‌డితే అలా రాస్తానంటే కుద‌ర‌ద‌ని అన్నారు. ఆధారాలు లేకుండా అడ్డ‌గోలు రాత‌లు రాసి, ప్ర‌సారం చేస్తే చూస్తూ ఊరుకుంటామ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అన్నారు. ఇంకోసారి ఇలాంటి చిల్ల‌ర కామెంట్స్ చేస్తూ కొత్త ప‌లుకు పేరుతో చెత్త ప‌లుకులు రాయాల‌ని…

    Continue Reading

  • రైతు సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    రైతు సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అచంట నియోజ‌క‌వ‌ర్గంలోని మారుటోరు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రంలో కిసాన్ మేళా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై రైతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అంత‌కు ముందు ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. కిసాన్ మేళాను నిర్వ‌హించిన అధికారుల‌ను అభినందించారు మంత్రి. ఈ సంద‌ర్బంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని,…

    Continue Reading

  • బాధితుల‌కు న్యాయం చేస్తాం :హోం మంత్రి

    బాధితుల‌కు న్యాయం చేస్తాం :హోం మంత్రి

    టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్య‌క్రమం అమరావ‌తి : బాధితులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ సెల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆమె వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి హోంమంత్రి…

    Continue Reading

  • జైస్వాల్ , సూర్య‌వంశీ జోడీ సూప‌ర్

    జైస్వాల్ , సూర్య‌వంశీ జోడీ సూప‌ర్

    ప్ర‌శంసించిన కెప్టెన్ రియాన్ ప‌రాగ్ గౌహ‌తి: ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో గెలుపొందింది. తాజాగా అత్యంత బ‌ల‌మైన పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. వ‌ర్షం కార‌ణంగా లీగ్ మ్యాచ్ ను అంపైర్లు కేవ‌లం 11 ఓవ‌ర్ల‌కు కుదించారు. ఈ మ్యాచ్ లో యంగ్ స్టార్స్ య‌శ‌స్వి జైశ్వాల్ , వైభ‌వ్ సూర్య‌వంశీలు ముంబై బౌల‌ర్ల‌కు…

    Continue Reading

  • టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ

    టీవీకే పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఈసీ

    ఎడప్పాడిలో నామినేషన్ రద్దు చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈనెల 23వ తేదీన త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే పార్టీ పోటీ ప‌డుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగుతోంది. ఇదిలా ఉండ‌గా పార్టీ అధ్యక్షుడు, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ రెండు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌లో బ‌రిలో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా టీవీకే పార్టీకి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports