Author: VijayaBhaskar
-

ఏపీలో విద్యుత్ సరఫరాకు కొరత లేదు
స్పష్టం చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ : వేసవి కాలంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బుధవారం విజయవాడలో రూ.30 కోట్లతో నూతనంగా నిర్మించిన APCPDCL కార్పొరేట్ కార్యాలయం విద్యుత్ నిలయం భవనాన్ని ఎంపీ కేశినేని చిన్ని , స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, ముఖ్యమంత్రి ఎక్స్-అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ , సీఎండీ శ్రీ పుల్లారెడ్డి…
-

పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి
పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : మహిళలు లేకపోతే ప్రపంచమే లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బుధవారం అమరావతి లోని నాగార్జున యూనివర్శిటీ ఆడిటోరియంలో ఎంఎస్ఎంఈలపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు. దీనిని మంత్రి ప్రారంభించి ప్రసంగించారు. గతంలో మహిళలు బయటకు వచ్చే వారు కాదని, కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా వారంతా ఇప్పుడు అన్ని రంగాలలో కీలకమైన పదవులలో ఉన్నారని , తమను తాము నిరూపించుకునేందుకు…
-

అనిరుధ్ చేసిన సాయం మరువలేను
దర్శకుడు విఘ్నేష్ శివన్ కామెంట్స్ హైదరాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లే సమయంలో తన దగ్గర కేవలం బస్సు ఛార్జీల కోసం రూ. 250 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే, అనిరుధ్ రవిచంద్రన్ తన బ్యాగులో రహస్యంగా రూ. 50,000 ఉంచి, బస్సులో ఉండగా…
-

ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ న్యూస్ ఛానల్ యజమాని, ఎండీ వేమూరి రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని బరి తెగించాడని ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే గంజాయ్ పండించిన వాడి కంటే నీచంగా తయారయ్యాడని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల దగ్గర కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించి డబ్బు దండుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు…
-

స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్
ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణం పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశ ప్రజలకు ఆందోళన కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పశ్చిమాశియాలో చోటు చేసుకున్న యుద్దం కారణంగా దేశ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత నేపథ్యంలో పాకిస్థాన్ లో ‘స్మార్ట్ లాక్‌డౌన్’ విధిస్తున్నట్లు ప్రకటించారు. కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం, తీవ్ర ఇంధన కొరతతో దేశం సతమతమవుతున్న నేపథ్యంలో ఈ…
-

పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. .అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన చెందారు. టెక్నాలజీని వినియోగిస్తున్నాం… కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదు క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందినీ అలెర్ట్ చేయాలని ఆదేశించారు సీఎం. అలాగే ఫలానా…
-

పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయన్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల గ్రౌండింగ్ పై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆలస్యం అయితే దానికి గల కారణాలను, సమస్యలను గుర్తించాలని అన్నారు. దీనిపై ప్రతివారం సమీక్షిస్తాం…
-

రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది
ఆగ్రహం వ్యక్తం చేసిన నందమూరి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. సభ్య సమాజం తల దించుకునేలా మహిళల పట్ల అనుచిత రాతలు రాయడం, ప్రసారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ యజమాని, ఎండీ వేమూరి రాధాకృష్ణపై. సిగ్గు, శరం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలాంటి రాతలు రాయరని మండిపడ్డారు. సోయి లేకుండా ఇష్టానుసారంగా మహిళలు అన్న…
-

ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ రాజీనామా
కీలక పరిణామం చోటు చేసుకున్న వైనం ముంబై : టాటా గ్రూప్ సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ గా ఉన్న విల్సన్ తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2024లోనే ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు 2026లో పదవి నుంచి వైదొలగాలనే తన ఉద్దేశాన్ని తెలియజేశారని, అప్పటి నుంచి సంస్థ, నాయకత్వ బృందం ఈ పరివర్తనకు స్థిరమైన పునాదిపై ఉండేలా చూసేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగిన…
-

పునరుత్పాదక ఇంధన కేంద్రంగా రాయలసీమ
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాయలసీమను ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుల భద్రత, సకాలంలో అమలును నిర్ధారిస్తూనే, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తయారీ, సుస్థిర పారిశ్రామిక వృద్ధిలో అగ్రగామిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందనిపునరుద్ఘాటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











