16న చాగంటి కోటేశ్వరరావు ధార్మికోపన్యాసం
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలోని హిందూ ధర్మప్రచార పరిషత్ భక్తులలో మరింత భక్తి భావం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ధర్మ ప్రచార కార్యక్రమాలు భక్తులలో ఆధ్యాత్మిక…










