పవన్ కళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజలు
ఆయన ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలి అమరావతి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఈ మధ్యన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ తక్షణమే తనకు శస్త్ర చికిత్స…










