Category: DEVOTIONAL

DEVOTIONAL

  • ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

    ఎవ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ఏమిటా ప్ర‌త్యేక‌త‌

    టీటీడీకి ఈవోగా రెండోసారి ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఏరికోరి ఎందుకు సీనియ‌ర్ ఐఏఎస్ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించింద‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఏపీ సీఎంగా కొలువు తీరిన స‌మ‌యంలో త‌న‌ను ఈవోగా అపాయింట్ చేశారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక త‌న‌ను మార్చేశారు. అయినా ఎక్క‌డ‌, ఏ ప‌ద‌వి ఇచ్చినా అనిల్ కుమార్ సింఘాల్ ఆ ప‌ద‌వుల‌కు న్యాయం చేసేలా…

    Continue Reading

  • జ‌గ‌న్నాథ ఆచారాల ఉల్లంఘ‌న‌పై ఆగ్ర‌హం

    జ‌గ‌న్నాథ ఆచారాల ఉల్లంఘ‌న‌పై ఆగ్ర‌హం

    ఇస్కాన్ ను హెచ్చ‌రించిన పూరి గ‌జ‌ప‌తిభువ‌నేశ్వ‌ర్: పూరిలోని జ‌గ‌న్నాథుడి ఆల‌యానికి సంబంధించిన ఆచార వ్య‌వ‌హారాల‌కు భంగం క‌లిగించేలా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌క ఉంటాయ‌ని హెచ్చ‌రించారు ప్ర‌ధాన ఆల‌య పూజారి. తాజాగా ఆయ‌న ఇస్కాన్ ను ఉద్దేశించి ప‌రోక్షంగా మండిప‌డ్డారు. దేవాలయాలు , సంకీర్తన ద్వారా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయడంలో ఇస్కాన్ చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని పేర్కొన్నారు. అయితే రథయాత్ర, స్నాన యాత్ర వంటి ప్రధాన ఆచారాలను సంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా పాటించాలని నొక్కి…

    Continue Reading

  • రూ. 35 లక్ష‌ల‌కు అమ్ముడు పోయిన బాలాపూర్ ల‌డ్డు

    రూ. 35 లక్ష‌ల‌కు అమ్ముడు పోయిన బాలాపూర్ ల‌డ్డు

    ద‌క్కించుకున్న బీజేపీ నేత లింగాల ద‌శ‌ర‌థ్ గౌడ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో గ‌ణ‌నాథుల మ‌హా నిమ‌జ్జ‌న కార్య‌క్రమం ప్రారంభ‌మైంది. ఇది రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. కొన్ని హుస్సేన్ సాగ‌ర్ లో మ‌రికొన్ని చుట్టు ప‌క్క‌ల చెరువుల్లో వినాయ‌క విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేస్తారు. ఇక గ‌త కొన్నేళ్లుగా వేలం పాట నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే అతి పెద్ద 72 అడుగుల‌తో కూడిన ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడు మ‌రోసారి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. నిన్న…

    Continue Reading

  • ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

    ఖైర‌తాబాద్ గణేశుడిని ద‌ర్శించుకున్న సీఎం

    టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మేయ‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వినాయ‌కుల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం కొన‌సాగుతూనే ఉంది. భారీ ఎత్తున గ‌ణేశుల‌ను ప్ర‌తిష్టించారు. తెలంగాణ స‌ర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఆయా వినాయ‌క మండ‌పాల‌కు నిమ‌జ్జ‌నం చేసేంత వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అతి పెద్ద గ‌ణ‌నాథుడిని ప్ర‌తిష్టించారు ఖైర‌తాబాద్ లో. ఇది గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఈసారి…

    Continue Reading

  • భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ

    భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ

    త‌న‌ను మోస‌గించార‌ని భ‌క్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించింది. అభిమన్యు…

    Continue Reading

  • వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి పట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

    వ‌ర‌సిద్ది వినాయ‌కుడికి పట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ

    టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు దంప‌తులు తిరుప‌తి : తిరుప‌తిలోని కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు.కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి తిరు కల్యాణం సంద‌ర్భంగా టిటిడి త‌ర‌ఫున‌ పట్టు వస్త్రాలు అంద‌జేశారు. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి చైర్మెన్ కు ఆల‌య ఈవో…

    Continue Reading

  • శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్ల‌కు నూత‌న సాఫ్ట్‌వేర్

    శ్రీవారి సేవా ట్రైనర్స్, గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్ల‌కు నూత‌న సాఫ్ట్‌వేర్

    పార‌ద‌ర్శ‌కంగా తిరుమ‌లలో బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయింపుతిరుమ‌ల ఫ తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్స్‌తో నిరంత‌ర‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు, ఇందుకోసం నూత‌న సాఫ్ట్‌వేర్ రూపొందించిన‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్‌నాయుడు చెప్పారు. అదే విధంగా తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా బిగ్, జనతా క్యాంటీన్లు కేటాయించిన‌ట్లు ఛైర్మ‌న్ తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఛైర్మ‌న్, ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, సివిఎస్వో ముర‌ళీకృష్ణ‌తో…

    Continue Reading

  • 365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు

    365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు

    ఉత్సవాల దేవునికి ఉత్సవాలే ఉత్సవాలు తిరుమల : స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌ అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించ బడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తజన ప్రియుడు, ఆశ్రిత కల్పతరువు, కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడైన శ్రీ వేంకటేశుడు వెలసివున్న తిరుమల దివ్య క్షేత్రంలో అన్నీ అద్భుతాలే. నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి గాంచిన వేంకటాచలంలో ప్రతిరోజూ ఉత్సవమే.…

    Continue Reading

  • సెప్టెంబ‌ర్ 24 నుంచి శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు

    సెప్టెంబ‌ర్ 24 నుంచి శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు

    తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి కొలువు తీరిన తిరుమ‌ల కొండ భ‌క్త బాంధ‌వుల‌తో కిట‌కిట లాడుతోంది. ప్ర‌తి రోజూ 75,000 మందికి పైగా భ‌క్తులు స్వామి వారిని ద‌ర్శించుకుంటున్నారు. ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ మాసంలో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంది. ఇందులో భాగంగా టీటీడీ పాల‌క మండ‌లి ప్ర‌త్యేకంగా స‌మావేశమైంది. ఈసారి భారీ ఎత్తున ల‌క్ష‌లాదిగా భ‌క్తులు బ్ర‌హ్మోత్స‌వాల‌కు త‌ర‌లి రానున్న‌ట్లు అంచ‌నా వేసింది.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports