Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

సిఎం జోసెఫ్ విజయ్ తో కమల్ హాసన్ భేటీ
తనను కలుసుకోవడం ఆనందంగా ఉంది చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరారు అగ్ర నటుడు దళపతి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ సందర్బంగా ఆయనను చలన చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ, క్రీడా, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు పోటీ పడుతున్నారు తనను కలిసేందుకు. ఈ సందర్బంగా తాజాగా రాజ్యసభ సభ్యుడు, ఇలయ నాయగన్ కమల్ హాసన్ మర్యాద పూర్వకంగా సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర, దేశ…
-

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హైదరాబాద్ : నటుడు అక్కినేని నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన తెలుగు ఫిల్మ్ చాంబర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫిల్మ్ చాంబర్ తీసుకునే నిర్ణయాలు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు నాగార్జున యజమాని. ప్రొడ్యూసర్స్ గిల్డ్ , తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం…
-

సీఎం జోసెఫ్ విజయ్ డ్యాన్స్ వీడియో వైరల్
త్వరలో రిలీజ్ కానున్న జన నాయగన్ చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి నూతన సీఎంగా ఎన్నికైన ప్రముఖ నటుడు విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు వైరల్ గా మారారు. తను చివరిసారిగా నటించిన జన నాయగన్ చిత్రంలో భాగంగా సింగపూర్ లో జరిగిన కార్యక్రమంలో చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి హెచ్ వినోథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో పూజా హెగ్డే, బాబీ డియోల్ మమితా…
-

తమిళనాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజయ్
సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సనమ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు నేను మన ప్రియమైన ‘దళపతి’ విజయ్ కోసం ఇక్కడ నిలబడి ఉన్నానని అన్నాడు. ఈ ‘మాతృ దినోత్సవం’ నాడు, తమిళనాడుకు చెందిన మన నిజమైన పుత్రుడు అని ప్రశంసించారు. ప్రజల ముఖ్యమంత్రి అయిన దళపతి పదవీ బాధ్యతలు…
-

కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ
ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం హైదరాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది ప్రముఖ గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్ట్ మెట్లు ఎక్కింది.ఇదిలా ఉండగా తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు,…
-

మహిళా కమిషన్ ముందు నోరా ఫతేహి
సర్కే చునర్ తేరి సర్కే పాటలో అసభ్యత న్యూఢిల్లీ : బాలీవుడ్ కి చెందిన నటి నోరా ఫతేహి వివాదాస్పదంగా మారారు. తను పూర్తి అసభ్యతతో కూడిన పాటలో నటించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై సీరియస్ అయ్యింది. 1990 కింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, ‘Sarke Chunar Teri Sarke’ అనే పాటలో అసభ్యత, అశ్లీలత ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన మీడియా నివేదికలను జాతీయ మహిళా కమిషన్…
-

సినిమా అంటే వినోదం కాదు ప్రజా ఉద్యమం
కీలక వ్యాఖ్యలు చేసిన దాసోజు శ్రవణ్ కుమార్ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన “జై బోలో తెలంగాణ” సినిమాలో తాను ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ జితేంద్రగా నటించిన ఆ రోజులు నేను జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించి ఫోటోలను షేర్ చేశారు ఎక్స్ వేదికగా . ఈ సినిమా వెండితెర మీద నడవలేదు..…
-

మార్కులు..ర్యాంకులు మాత్రమే కొలమానం కాదు
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు విశాఖపట్నం : జీవితంలో పైకి ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. కూలీ కొడుకైనా వ్యాపారస్తుడి కొడుకైనా గుర్తింపు రావాలంటే చదువు కోవాల్సిందేనని చెప్పారు. విశాఖలోని ఏయూ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, ఇతర వ్యాపకాలు కూడా ముఖ్యమని, జీవితంలో ఆనందంగా ఉండటం నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవని, ప్రతి…
-

నటి అనురాగ ఎస్. నంబియార్ భావోద్వేగం
తాను మోస పోయానంటూ వీడియో రిలీజ్ కేరళ : ప్రముఖ మలయాళ నటి అనురాగ ఎస్. నంబియార్ సంచలన ఆరోపణలు చేశారు. తాను తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు స్వయంగా వీడియో సందేశం ద్వారా తన ఆవేదనను పంచుకునే ప్రయత్నం చేశారు. తాను “మోసపోయానని” తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘రిసార్ట్’ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన విషయాలపై ఆమె విజయ్ కుమార్ (ఎరుమ సాని ఫేమ్) , అతని భార్యపై ఆరోపణలు చేశారు. నటి తను చెప్పిన…
-

టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
నేను ఆయనకే ఓటు వేశానని ప్రకటన తమిళనాడు : ప్రముఖ నటుడు విటివి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సందర్బంగా తన విలువైన ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తన మనసులోని మాటను బయట పెట్టారు. నేను దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఓటు వేశానని వెల్లడించారు. సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి విజయ్ సరిగ్గా సరిపోతాడని తాను…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











