Friday, 16 October 2026

ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

సోలమన్ పప్పయ్యకు ర‌జ‌నీ, విజ‌య్ నివాళి

చెన్నై : త‌మిళ మేధావి, ప్రొఫెస‌ర్ సోల‌మ‌న్ ప‌ప్ప‌య్య మృతి చెందారు. ఆయ‌న మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు రజనీకాంత్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ . ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులర్పించారు. తమిళ మహవాణి, ఎప్పటికీ చిరస్మరణీయులు…

కోట్లు కురిపిస్తున్న ‘హ‌నుమాన్ అంశ్’

ముంబై : ప్ర‌స్తుతం భ‌క్తి ర‌స చిత్రాల ట్రెండ్ కొన‌సాగుతోంది. బాలీవుడ్ ను ఏలుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎలాంటి స్టార్ డమ్ లేకుండా రికార్డుల మోత మోగిస్తున్నాయి. 1975 నాటి “జై సంతోషి మా”, 1977 నాటి…

మరోసారి క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ ఇండియ‌న్ -3

చెన్నై : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇండియ‌న్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అయితే ఇండియ‌న్ -2 సీక్వెల్ ఆశించిన మేర ఆడ‌లేదు. దీంతో అంద‌రూ శంక‌ర్, క‌మ‌ల్ లు క‌లిసి ప‌ని చేయ‌డం లేదంటూ ప్ర‌చారం…

షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ప్రభాస్

హైద‌రాబాద్ : రెబల్ స్టార్ ప్రభాస్ ద‌ర్శ‌క‌డు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా విరామం…

సంజయ్ లీలా భన్సాలీ తదుపరి చిత్రంలో ధనుష్

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు న‌టుడు ధ‌నుష్. త‌న గురించి తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ‘బాహుబలి’ రచయిత, భన్సాలీ భారీ నిర్మాణం, ప్రధాన పాత్రలో…

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఊహించ‌ని మ‌లుపు

హైద‌రాబాద్ : అంచ‌నాల‌కు మించి ఆద‌ర‌ణ చూర‌గొంటోంది అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 10 రియాల్టీ షో. ఈ కార్య‌క్ర‌మం ఒకే స‌మ‌యంలో స్టార్ మాతో పాటు జియో హాట్ స్టార్ లో ప్ర‌సారం అవుతోంది.…

‘హనుమాన్ అంశ్’ బ్లాక్‌బస్టర్ .. సీక్వెల్ ప‌క్కా

హైదరాబాద్ : ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో హ‌నుమాన్ అంశ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. భారీ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ద‌ర్శ‌కుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. సీక్వెల్…

డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యా యత్నం

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ జాన‌ప‌ద డ్యాన్స‌ర్ మాధురీ రాథోడ్ ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డడం క‌ల‌కలం రేపింది. త‌న తోటి న‌టుడు ఈశ్వర్ సాయిపై ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయక పోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇదిలా…

ఆస్తుల కంటే బంధాలు ముఖ్యం : కియానూ రీవ్స్

హైద‌రాబాద్ : త‌న‌కు పిల్ల‌లు ఎందుకు లేర‌నే విష‌యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ముఖ‌ హాలీవుడ్ సూపర్ స్టార్ కియానూ రీవ్స్ . నాకు ఇప్పుడు 62 ఏళ్లు. నా దగ్గర 350 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నప్పటికీ,…

రూ. 1000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్ర‌కు షాక్

ముంబై : రూ. 1,000 కోట్ల రుణ మోసం కేసులో సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు. చేసింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణాలు పొందేందుకు తన నికర ఆస్తి విలువను వాస్తవానికి…