ప్రతి నాయకులుగా హీరోయిన్లు పోషించగలరు
హైదరాబాద్ : నటీమణులు కూడా శక్తివంతమైన ప్రతినాయక పాత్రలు పోషించగలరని హేమంత్ మధుకర్ అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ‘అనగనగా ఒక ధీరుడు’లో లక్ష్మి మంచు వంటి తెలుగు నటీమణులు, ఇటువంటి పాత్రలు ఒక నటి నటన…










