అసభ్య కామెంట్స్ పై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు
ఇప్పటికే ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో వేధింపుల పర్వం పరాకాష్టకు చేరుకుంది. ప్రత్యేకించి వ్యక్తిగత దూషణలు…










