రాజమౌళితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన వారణాసి నటి ప్రియాంక చోప్రా అమెరికా : ప్రముఖ హీరోయిన్ వారణాసి మూవీలో కీలక రోల్ పోషించిన ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రిన్స్ మహేష్ బాబు…










