పాటల కోయిలమ్మా వర్దిల్లవమ్మా..!
పద్మభూషణ్ అవార్డును తిరస్కరణ అమరావతి : ఆత్మ గౌరవం కలిగిన అరుదైన గాయని ఎస్. జానకి. తను పలు భాషలలో వేల పాటలు పాడారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువ పాటలు దివంగత గాయకుడు ఎస్పీ…










