Friday, 16 October 2026

ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

బిగ్ బాస్ -10 లో డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్

హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 10 రియాల్టీ షో జ‌నార‌ణ‌తో దూసుకు వెళుతోంది. ఇప్ప‌టికే ప్రారంభ‌మై వారం గ‌డిచి పోయింది. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెల‌కొంది…

విజ‌య్ సేతుప‌తి కామెంట్స్ క‌ల‌క‌లం

చెన్నై : త‌మిళ‌నాడు చ‌ల‌న‌, రాజ‌కీయ రంగాల‌లో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి చేసిన కామెంట్స్. త‌ను ప్ర‌స్తుతం న‌టుడిగానే కాకుండా హొస్ట్ గా కూడా అవ‌తారం ఎత్తాడు. జియో…

స‌ర్దార్ 2 మూవీపై నెగ‌టివ్ ప్ర‌చారం త‌గ‌దు

హైద‌రాబాద్ : ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధి జి. ధనుంజయన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఇటీవ‌ల కొన‌సాగుతున్న రివ్యూల ధోర‌ణిపై. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం విడుదలైన…

జైల‌ర్ -2లో ర‌జ‌నీకాంత్ పారితోష‌కం రూ.125 కోట్లు..?

చెన్నై : త‌మిళ నాట సెన్సేష‌న్ త‌లైవా ర‌జ‌నీకాంత్. ఆయ‌న ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ లో న‌టించారు. ఇది ఊహించ‌ని రీతిలో భారీ స‌క్సెస్ న‌మోదు చేసింది. అంతే కాకుండా…

ఈషా రెబ్బా త‌రుణ్ భాస్క‌ర్ నెట్టింట్లో వైర‌ల్

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్, న‌టి ఈషా రెబ్బ‌ల మ‌ధ్య రిలేష‌న్ షిప్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్భంగా ఈ ఇద్ద‌రూ క‌లిసి పూజ‌లు చేయ‌డం…

సెప్టెంబ‌ర్ 25 నుండి జీ5లో య‌ష్ టాక్సిక్

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో యశ్ కీ రోల్ పోషించిన చిత్రం టాక్సిక్ . దీనికి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ మూవీ. కానీ మిశ్ర‌మ స్పంద‌న…

బిగ్ బాస్ 10 సీజ‌న్ లో ఇద్ద‌రు ఎలిమినేట్

హైద‌రాబాద్ : బుల్లి తెర రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందింది బిగ్ బాస్ 10 సీజ‌న్. ఈ రియాల్టీ షో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. అంచ‌నాలు పెంచ‌డంలో అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు ప్ర‌ముఖ న‌టుడు, యాంక‌ర్ అక్కినేని…

బాక్సాఫీస్ వద్ద ‘ఎపిక్’ మ్యాజిక్ తగ్గుముఖం

హైద‌రాబాద్ : ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి క‌లిసి న‌టించిన చిత్రం ఎపిక్. ఆశించిన మేర వ‌సూళ్లు రాక పోవ‌డం కొంత నిరాశ‌కు గురి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకు పైగా రావాల్సి ఉంది. తన పెట్టుబడిని…

సంక్రాంతి పండగ‌కు రానున్న చిరంజీవి ‘విశ్వంభ‌ర’

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం విశ్వంభ‌ర షూటింగ్ పూర్తి చేసుకునే ప‌నిలో ప‌డింది. చిత్ర బృందం ప్రస్తుతం మిగిలిన షూటింగ్ భాగాలను పూర్తి చేస్తోంది, చివరి షెడ్యూల్ బుధవారం నాటికి ముగియవచ్చని భావిస్తున్నారు . విశ్వసనీయ…

జ‌మ్మూ కాశ్మీర్ అందాల‌ను ఆస్వాదించాలి : రెహ‌మాన్

కాశ్మీర్ : ఆస్కార్ అవార్డు గ్రహీత , సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాశ్మీర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దాని సహజ వైభవాన్ని, సాంస్కృతిక సంపదను, అక్కడి ప్రజల ఆప్యాయతను ప్రశంసించారు. మొట్టమొదటి అంతర్జాతీయ జమ్మూ, కాశ్మీర్…