బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్‌కు భారీ స్పందన
హైదరాబాద్ : బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్‌కు అఖండ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, ఉత్సాహవంతులైన చిత్రనిర్మాతల అభ్యర్థన మేరకు, పోటీలో పాల్గొనేందుకు గడువును అక్టోబర్ 2 వరకు పొడిగించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు,…










