Thursday, 15 October 2026

ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

సోష‌ల్ మీడియా వ‌ద్దు ప్రేమ‌ను పంచండి

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఫ్యాన్స్ కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని, ద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రేమ‌ను పంచాల‌ని కోరాడు.…

గాన కోకిల లతా మంగేష్కర్‌కు ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : దిగ్గజ గాయని లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆమెకు నివాళులు అర్పించారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అసమానమైన కృషి తరతరాలకూ చిరస్మరణీయంగా నిలిచి పోతుందని ఆయన పేర్కొన్నారు.…

గులాబీ సైనికుల్లో జోష్ నింపిన ది ప్యార‌డైజ్

హైద‌రాబాద్ : తెలంగాణ‌కు చెందిన శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ది ప్యార‌డైజ్. ఇందులో కీ రోల్స్ పోషించారు న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్, కయాదు లోహ‌ర్. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఈ…

రాజ‌మౌళి వార‌ణాసి వాల్కానో లాంటి మూవీ

హైద‌రాబాద్ : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను తీసిన వార‌ణాసి మూవీ అగ్ని ప‌ర్వ‌తం లాంటిద‌న్నాడు. ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా జోనస్ ‘మందాకిని’గా, పృథ్వీరాజ్…

ప్రియ‌ద‌ర్శి కేసీఆర్ పాత్ర‌కు జ‌నం ఫిదా

హైద‌రాబాద్ : శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో న్యాచుర‌ల్ స్టార్ నాని , కీర్తి సురేష్, కయాదు లోహ‌ర్ కీ రోల్ పోషించిన చిత్రం ది ప్యార‌డైజ్. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇక…

బిగ్ బాస్ రియాల్టీ షోలో ఊహించ‌ని మ‌లుపులు

హైద‌రాబాద్ : బిగ్ బాస్ తెలుగు 10 తాజా ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్‌లో ఊహించని మలుపును తీసుకు వచ్చింది. ఫైనల్ టాస్క్‌లో ఝాన్సీ, మిథిలేష్‌లకు వ్యతిరేకంగా ముఖేష్, అపూర్వ జతకట్టారు. ఈ టాస్క్‌లో ముఖేష్, అపూర్వ విజయం సాధించారు.…

బ్యాంక్ అకౌంట్ల వినియోగానికి ఐబొమ్మ రవికి ఊర‌ట‌

హైద‌రాబాద్ : పైర‌సీ కేసులో అరెస్ట్ అయి ప్ర‌స్తుతం జైల్లో ఉన్న ఐ బొమ్మ ర‌వికి భారీ ఊర‌ట ల‌భించింది. త‌న ప‌రిస్థితి బాగో లేద‌ని, కేసు విచార‌ణ‌లో భాగంగా ఉన్న బ్యాంకు అకౌంట్ల‌న్నీ సీజ్ చేశారని వాపోయాడు.…

మ్యూజిక్ లెజెండ్ ఇళ‌య‌రాజాకు అరుదైన గౌర‌వం

ఆస్ట్రేలియా : సంగీత దిగ్గ‌జం ఇళ‌య‌రాజా కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆస్ట్రేలియాలో ప్రత్యేక స్టాంప్‌తో స‌త్క‌రించింది. సినిమా రంగంలో 50 ఏళ్ల అద్భుత ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియాలోని విక్టోరియా పార్లమెంటులో దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాను ఒక…

ప్రీ-సేల్స్‌లో ‘ది ప్యారడైజ్ అరుదైన రికార్డ్

అమెరికా : న్యాచురల్ స్టార్ నాని విదేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో తెలుగు సినిమా ప్రేక్షకులలో బలమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. త‌న‌ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇప్పుడు ఆ విదేశీ ప్రజాదరణ ప్రభావాన్ని చూపుతూ, అంతర్జాతీయ ప్రీమియర్‌లకు…

చెక్ బౌన్స్ కేసుపై రాధ‌కు అంబిక స్ట్రాంగ్ కౌంట‌ర్

చెన్నై : చెక్కులు బౌన్స్ మరియు ఆస్తి వివాదంపై సోదరి రాధకు నటి అంబిక గట్టి బదులిచ్చారు. 1980ల నాటి ప్రముఖ దక్షిణ భారత నటీమణులైన రాధ , అంబికల మధ్య కుటుంబ వివాదం తలెత్తింది. తన ఇంటి…