Category: ENTERTAINMENT
Worlddwide all types of entertainment news avilable here
-

అనిరుధ్ చేసిన సాయం మరువలేను
దర్శకుడు విఘ్నేష్ శివన్ కామెంట్స్ హైదరాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లే సమయంలో తన దగ్గర కేవలం బస్సు ఛార్జీల కోసం రూ. 250 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే, అనిరుధ్ రవిచంద్రన్ తన బ్యాగులో రహస్యంగా రూ. 50,000 ఉంచి, బస్సులో ఉండగా…
-

మహేష్ బాబుతో పర్సనల్ కనెక్షన్ ఎక్కువ
కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు అడవి శేష్ హైదరాబాద్ : నటుడు అడవి శేష్ నటించిన డెకాయిట్ పై అంచనాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏంట్రా చిరంజీవిలా, మహేష్ బాబులా ఫీల్ అవుతున్నావ్ అని బయట అంటుంటారు కదా అన్న ప్రశ్నకు అడవి శేష్ చాలాతెలివిగా సమాధానం ఇచ్చారు. అగ్ర హీరోలను స్ఫూర్తిగా తీసుకోవడం, వారిలా ఉండాలని అనుకోవడంలో తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు అంటే నాకు ఇష్టం. తనతో…
-

ధరుంధర్ -2 రికార్డ్ రూ. 1500 కోట్లు వసూలు
కేవలం 15 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వంలో మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ధురంధర్ -2 సీక్వెల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఆశించిన దానికంటే అత్యధిక వసూళ్లను సాధించింది. విమర్శకుల నోళ్లు మూయించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం 15 రోజుల్లోనే రూ. 1500 కోట్లకు పైగా వసూలు చేసింది. విస్తు పోయేలా చేసింది. దురంధర్ -1 ఏకంగా రూ.…
-

మహేష్ బాబుకు యుఫోరియా తెగ నచ్చేసింది
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు గుణశేఖర్ హైదరాబాద్ : తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తను సామాజిక సమస్యను ప్రస్తావిస్తూ యుఫోరియా అనే పేరుతో మూవీ తీశాడు. ఇది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ పలువురు విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు యుఫోరియాపై తాజాగా స్పందించాడు. ఆపై సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తూ…
-

ధురంధర్ -2 మూవీ సూపర్ : అర్జున్ రాంపాల్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు ముంబై : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ధురంధర్ -2 అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ఆ సినిమాను చూసి తాను ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు. తాను కూడా ఎన్నో సినిమాలలో నటించినా ఇలాంటి మూవీ తనకు నటించేందుకు ఛాన్స్ రాలేదన్నాడు. ప్రత్యేకించి ఈ సినిమా సక్సెస్ అనేది నటీ నటులది కాదని కేవలం దర్శకుడు ఆదిత్య ధర్ కు మాత్రమే దక్కుతుందన్నాడు. ఇదిలా ఉండగా ఈ మూవీని…
-

ఆదిత్య ధర్ ధురంధర్ -2 కలెక్షన్స్ రూ. 1365 కోట్లు
వసూళ్ల వేటలో సినీ ఇండస్ట్రీలో రికార్డ్ ల మోత ముంబై : దర్శకుడు ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 ది రివెంజ్ సీక్వెల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దురంధర్ -1 రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేస్తే సీక్వెల్ మూవీ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సులు బద్దలు కొడుతోంది. రికార్డులను తిరగ రాస్తోంది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1365 కోట్లు వసూలు చేసింది. సినీ వర్గాలను…
-

ఐతే దర్శకుడితో ప్రదీప్ రంగనాథన్ ..?
తనతో సినిమా చేయనున్నారా చెన్నై : తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఊహించని రీతిలో స్టార్ డమ్ పొందాడు ప్రదీప్ రంగనాథన్. తనతో సినిమాలు చేసేందుకు దర్శకులు, నిర్మాతలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందాడు ఐతే దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్. ఇక ప్రదీప్ రంగనాథన్ తొలుత లఘు చిత్రాలు చేశాడు. దానికి తనే దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు. లవ్ టుడే మూవీతో దుమ్ము రేపాడు. ఇది…
-

ఫెస్టివల్ లో పాల్గొనడం ఆనందంగా ఉంది
కీలక వ్యాఖ్యలు చేసిన నటి సంయుక్త మీనన్న్యూఢిల్లీ : ప్రముఖ నటి సంయుక్త మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఇవాళ చాలా సంతోషంగా ఉందన్నారు. నేను ఇండియన్ పనోరమా చిత్ర పరిశ్రమలో నటిగా ఉన్నా. పలు కీలక సినిమాలలో వివిధ, విభిన్నమైన పాత్రలు పోషించానని చెప్పారు. అంతే కాకుండా అనేక దక్షిణాది భాషలలో నటించానని తెలిపారు సంయుక్త మీనన్. IFFDలో ప్రదర్శించబడుతున్న నా చిత్రం…
-

హ్యాపీ బర్త్ డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
బుచ్చిబాబు సన మూవీ పెద్ది గ్లింప్స్ రిలీజ్ హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు , నటుడు రామ్ చరణ్ పుట్టిన రోజు ఇవాళ. మార్చి 27వ తదీ బర్త్ డే సందర్బంగా సినీ, రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు తనకు విషెస్ తెలిపారు. తను మొదటిసారిగా దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తొలుత తనను గేలి…
-

మెగా యూత్ ఫోర్స్ కన్వీనర్ గా ఏడిద బాబి
నియమించిన మెగాస్టార్ కూతురు సుష్మిత హైదరాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిదల కీలక ప్రకటన చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్ గా రాజమండ్రికి చెందిన ఏడిద బాబిని నియమించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. గత ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల పేర్లతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











