Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

    దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

    ఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అక్క‌డి స‌ర్కార్ తో పాటు ఇత‌ర ముస్లిం దేశాలు సైతం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ త‌రుణంలో సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు,…

    Continue Reading

  • దురంధ‌ర్ -2 మూవీ అద్బుతంగా ఉంది

    దురంధ‌ర్ -2 మూవీ అద్బుతంగా ఉంది

    కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -2 మూవీ ఇప్ప‌డు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది ఈ మూవీ. ఇందుల్ ముఖ్య పాత్ర‌లు పోషించారు ర‌ణ్ వీర్ సింగ్ , సారా అర్జున్. సినీ రంగం విస్తు పోయేలా కాసుల వ‌ర్షం కురిపిస్తోంది ఈ మూవీ. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో ఆశించిన…

    Continue Reading

  • క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

    క‌ల‌ర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత‌

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన న‌టి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు న‌టి ఈషా రెబ్బా. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని…

    Continue Reading

  • సినీ ద‌ర్శ‌కుల‌కు దురంధ‌ర్ – 2 ఒక పీడ‌క‌ల‌

    సినీ ద‌ర్శ‌కుల‌కు దురంధ‌ర్ – 2 ఒక పీడ‌క‌ల‌

    వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాము గోపాల్ వ‌ర్మ‌ హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీక్వెల్ మూవీ దురంధ‌ర్- 2 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన ప్ర‌తిచోటా ఆద‌ర‌ణ చూర‌గొంటోంది. ఈ మూవీపై స్పందించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అతిశయోక్తితో కూడిన, తెలివి తక్కువ సినిమాలతో తమ కెరీర్‌ను, సంపదను నిర్మించుకున్న సినీ దర్శకులందరికీ ఇది ఒక పీడకలగా మారి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.మెదడును ఇంట్లోనే వదిలేసి చూడమని కోరే సినిమా…

    Continue Reading

  • బాలీవుడ్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి

    బాలీవుడ్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన శివ‌సేన నాయ‌కురాలు ముంబై : ప్ర‌ముఖ నటి , నృత్యకారిణి నోరా ఫతేహి వివాదాస్పద పాటపై తీవ్రంగా స్పందించారు శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు, ఎందుకంటే లైంగికంగా ప్రేరేపించే లేదా అభ్యంతరకరమైన ఎలాంటి కంటెంట్ అయినా, సమాజంలో మెరుగైన విలువ వ్యవస్థలను నిలబెట్టడమే లక్ష్యంగా ఉన్న భారతీయ న్యాయ సంహిత వంటి చట్టాల ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉంటుంద‌ని అన్నారు.…

    Continue Reading

  • పైడి జైరాజ్ అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది

    పైడి జైరాజ్ అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన గ‌ద్ద‌ర్ ఫిల్మ్ అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు ప్ర‌ముఖ న‌టుడు, ఎంపీ క‌మ‌ల్ హాస‌న్. శిల్ప క‌ళా వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు పైడి జ‌య‌రాజ్ పేరుతో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక పుర‌స్కారాన్ని అందుకోవ‌డం సంతోషం క‌లిగించింద‌ని తెలిపారు. త‌న‌కు తెలుగు వారితో, ఇక్క‌డి ప్రాంతంతో విడ‌దీయ‌లేని…

    Continue Reading

  • స‌మాజ చైత‌న్యం కోసం సినిమా సాధ‌నం కావాలి

    స‌మాజ చైత‌న్యం కోసం సినిమా సాధ‌నం కావాలి

    పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ది కోసం ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించిందని, నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టేన‌ని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం అని ప్ర‌క‌టించారు. అందుకు త్వరలోనే…

    Continue Reading

  • కృత‌జ్ఞ‌త తోనే నిజ‌మైన ఆనందం ల‌భిస్తుంది

    జ‌ప‌నీస్ కీల‌క న‌టుడు హిరోయుకి సనాడా జ‌పాన్ : ప్ర‌ముఖ జ‌ప‌నీస్ న‌టుడు హిరోయుకి సనాడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సినీ రంగంతో పాటు జీవ‌న ప్ర‌యాణంపై స్పందించాడు. ప్ర‌త్యేకించి మాన‌వ స్వ‌భావం గురించి పేర్కొన్నాడు. మానవ స్వభావంలోని ప్రగాఢమైన వైరుధ్యాల గురించి మాట్లాడాడు. జపనీస్ నటుడు స్పందిస్తూ కొంతమంది తమ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉండాలని కలలు కంటారు, కానీ అది ఉన్నవారు దానిని అస్సలు ఉపయోగించరు. ప్రియమైన వారిని కోల్పోయిన వారు తీవ్రమైన దుఃఖాన్ని…

    Continue Reading

  • ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 సెన్సేష‌న్

    ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 సెన్సేష‌న్

    దేశ వ్యాప్తంగా దూసుకు పోతున్న మూవీ ముంబై : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దురంధ‌ర్ -2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. ర‌ణ్ బీర్ క‌పూర్ మ‌రోసారి త‌న అసమాన న‌ట‌న ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నాడు. దురంధ‌ర్ -1 ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాల‌ను , ప్ర‌త్యేకించి ఆయా చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ను షేక్ చేసింది. ఇదే…

    Continue Reading

  • డైరెక్ట‌ర్ పై నోరా ఫ‌తేహి షాకింగ్ కామెంట్స్

    డైరెక్ట‌ర్ పై నోరా ఫ‌తేహి షాకింగ్ కామెంట్స్

    స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట‌పై దుమారం ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి నోరా ఫ‌తేహి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా త‌ను నటించిన స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట ప్ర‌స్తుతం తీవ్ర సంచ‌ల‌నం రేపింది. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంది . పాట తీసిన‌, రాసిన‌, స్వ‌ర ప‌ర్చిన ప్ర‌తి ఒక్క‌రిపై అభిమానులు మండి ప‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డం, సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండ‌డంతో దీనిపై…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports