Category: ENTERTAINMENT

Worlddwide all types of entertainment news avilable here

  • ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

    ధురంధర్ వెనుక అదృశ్య శ‌క్తి స్టూవర్ట్ బిన్నీ

    అవును మీరు విన్నది నిజమే ..వాస్త‌వ‌మే ఢిల్లీ : ఎవ‌రీ స్టువ‌ర్ట్ బిన్నీ అనుకుంటున్నారా. భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్రికెట‌ర్. అంతే కాదు ఆల్ రౌండ‌ర్ గా గుర్తింపు పొందాడు. హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సార‌థ్యంలో 1983లో ప్ర‌పంచ క‌ప్ ను గెలుచుకున్న జ‌ట్టులో త‌ను కూడా ఒక‌డు. బీసీసీఐ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. క్రికెట్ కు జీవం పోసిన క‌ల్న‌ల్ సీకే నాయుడు పేరుతో ఏర్పాటు…

    Continue Reading

  • త‌మిళ ద‌ర్శ‌కుడిపై లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

    త‌మిళ ద‌ర్శ‌కుడిపై లావ‌ణ్య త్రిపాఠి కామెంట్స్

    త‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క సినిమా చేయ‌న‌ని చెప్పా హైద‌రాబాద్ : న‌టి, వ‌రుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న సినీ కెరీర్ గురించి ప్ర‌స్తావించారు. ఇటీవ‌లే త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకుని అనుచిత‌, అస‌భ్య వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదే క్ర‌మంలో సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ త‌రుణంలో ఓ మీడియాతో చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు సినిమా…

    Continue Reading

  • 19న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్

    19న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్

    భారీ అంచ‌నాల మ‌ధ్య రానున్న సినిమా హైద‌రాబాద్ : దమ్మున్న ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్. ఇక మోస్ట్ పాపుల‌ర్ హీరో గా గుర్తింపు పొందాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. త‌ను ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. గ‌త కొంత కాలంగా ఎన్నిక‌లు, ఇత‌ర స‌మ‌స్య‌ల కార‌ణంగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ కొంత ఆల‌స్య‌మైంది. చివ‌ర‌కు సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యూఏ స‌ర్టిఫికెట్ కూడా వ‌చ్చింది.…

    Continue Reading

  • ఆక‌ట్టుకుంటున్న న‌య‌న్ శోభ‌న్ రాకాస

    ఆక‌ట్టుకుంటున్న న‌య‌న్ శోభ‌న్ రాకాస

    ఇంటిల్లిపాదిని అల‌రిం చేలా చిత్రం హైద‌రాబాద్ : ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకునేలా రాక‌స మూవీని తీశారు ద‌ర్శ‌కురాలు మాన‌స శ‌ర్మ‌. దీనిని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మించింది. పూర్తిగా ఫాంటసీ-కామెడీ చిత్రంగా మ‌లిచారు. దీనిని నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల నిర్మించారు . అన్ని వయసుల ప్రేక్షకుల కోసం ఆకర్షణీయమైన హాస్యంతో ఊహాత్మక ఫాంటసీని మిళితం చేయడం ఈ మూవీ ప్ర‌ధాన ఉద్దేశం. ఈ సినిమాలో భారీ తారాగ‌ణం కూడా ఉండ‌డం విశేషం. రాకాస మూవీలో వెన్నెల కిషోర్,…

    Continue Reading

  • స‌ర‌స్వ‌తి పుత్ర‌కు అనంత శ్రీ‌రామ్ కౌంట‌ర్

    స‌ర‌స్వ‌తి పుత్ర‌కు అనంత శ్రీ‌రామ్ కౌంట‌ర్

    పాట‌ల ర‌చ‌యిత మాట‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటి హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ గీత ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్. ఆయ‌న తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి సినీ రంగంలో. అనంత శ్రీరామ్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అని చ‌ర్చ‌కు దారితీశాయి. ఒక ఇంటర్వ్యూ సంద‌ర్బంగా మీరు స‌ర‌స్వ‌తి పుత్రుడంటూ పేర్కొన్నారు. దీనిపై ఆయ‌న అభ్యంత‌రం తెలిపారు. లేదండీ, మా అమ్మ పేరు పావని అని బదులివ్వడం ఇప్పుడు చిత్రసీమలో…

    Continue Reading

  • నెట్ ఫ్లిక్స్ రాక‌తో నా క‌ల సాకార‌మైంది : సీఎం

    నెట్ ఫ్లిక్స్ రాక‌తో నా క‌ల సాకార‌మైంది : సీఎం

    చిన్న‌ప్ప‌టి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి హైద‌రాబాద్ : ప్ర‌పంచ దిగ్గ‌జ వినోద రంగ సంస్థ నెట్ ఫ్లిక్స్ హైద‌రాబాద్ రాక‌తో త‌న క‌ల నిజ‌మైంద‌ని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవం లో పాల్గొని ప్ర‌సంగించారు. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చ‌చ్చేంత ఇష్టం అని చెప్పారు. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. బాహుబలి, కల్కి, ఆర్ ఆర్ ఆర్,…

    Continue Reading

  • అసభ్య కామెంట్స్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు

    అసభ్య కామెంట్స్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు

    ఇప్ప‌టికే ఫిర్యాదు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాలో వేధింపుల ప‌ర్వం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ప్ర‌త్యేకించి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేయ‌డం, మాన‌సికంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది న‌టి లావ‌ణ్య త్రిపాఠి. ఇప్ప‌టికే అస‌భ్య కామెంట్స్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు…

    Continue Reading

  • టీవీకే విజ‌య్ వెరీ వెరీ స్పెష‌ల్ : త్రిష కృష్ణ‌న్

    టీవీకే విజ‌య్ వెరీ వెరీ స్పెష‌ల్ : త్రిష కృష్ణ‌న్

    మా ఇద్ద‌రి మ‌ధ్య విడ‌దీయ‌లేని బంధం ఉంది చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ అలియాస్ జోసెఫ్ విజ‌య్. త‌ను పీక‌ల‌లోతు ప్రేమ‌లో కూరుకు పోవ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆమె ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టి త్రిష కృష్ణ‌న్. ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌లు సినిమాల‌లో న‌టించారు. కానీ త‌ను పార్టీ పెట్టాక కొంత…

    Continue Reading

  • రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

    రేణు దేశాయ్‌పై అసభ్యకర కామెంట్లు

    సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన నటి హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి, ఏపీ డిప్యూటీ సీఎం, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచ‌ల‌నంగా మారారు. త‌న‌ను కొంద‌రు కావాల‌ని టార్గెట్ చేస్తున్నారంటూ తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని సైబ‌ర్ క్రైమ్ ఆఫీస్ కు వెళ్లి త‌న‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ప్ర‌త్యేకించి సామాజిక మాధ్య‌మాల‌ (సోష‌ల్ మీడియా)లో కావాల‌ని అనుచిత వ్యాఖ్య‌లు…

    Continue Reading

  • వేణు ఎల్లమ్మ కోసం కాస్టింగ్ కాల్

    వేణు ఎల్లమ్మ కోసం కాస్టింగ్ కాల్

    ప్ర‌తిభ క‌లిగిన క‌ళాకారుల‌కు ఛాన్స్ హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న వేణు యెల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం కాస్టింగ్ కాల్ ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమాలో నటించేందుకు వివిధ వయసుల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ముఖ్యంగా 50…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports