Category: News

  • కాచవాణి సింగారంలో ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణపై చ‌ర్య‌లు

    కాచవాణి సింగారంలో ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణపై చ‌ర్య‌లు

    కిలోమీటర్ పొడవున్న ప్రహరీని తొలగించిన హైడ్రాహైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఆక్ర‌మ‌ణ దారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించేలా చేస్తున్నాడు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా ఘ‌ట్‌కేస‌ర్‌మండ‌లం కాచ‌వాణి సింగారంలో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ను హైడ్రా తొల‌గించింది. 40 ఫీట్ల ర‌హ‌దారిలోకి 13 అడుగుల మేర జ‌రిగి ప‌క్క‌నే ఉన్న త‌న పొలం హ‌ద్దులుగా పేర్కొంటూ ఒక కిలోమీట‌రు మేర ప్ర‌హ‌రీ నిర్మించ‌గా.. దివ్యాన‌గ‌ర్ సింగ‌రేనియ‌న్స్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు మేర‌కు…

    Continue Reading

  • సింగరేణి స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి : కేటీఆర్

    సింగరేణి స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి : కేటీఆర్

    డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వ‌ర్కంగ్ ప్రెసిడెంట్ హైద‌రాబాద్ : తెలంగాణ కొంగు బంగారంగా వినుతికెక్కిన సింగ‌రేణి ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై విచార‌ణ జ‌రిపించాల‌ని , దోషులు ఎవ‌రో తేల్చాల‌ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసింది.సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో టెండర్లు,…

    Continue Reading

  • భార‌త్ యురోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య ఒప్పందం

    భార‌త్ యురోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య ఒప్పందం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ న్యూఢిల్లీ : స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం డాల‌ర్ డామినేట్ చేస్తున్న త‌రుణంలో, తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది వాణిజ్య‌, వ్యాపార ప‌రంగా భార‌త్. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌రింత ఇక్క‌ట్ల‌కు గురి చేసేందుకు నిత్యం ప్ర‌య‌త్నం చేస్తూనే వ‌స్తున్నారు అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్. భారీ సుంకాల‌ను విధించాడు. దీంతో ఇండియ‌న్ మార్కెట్ పై తీవ్ర…

    Continue Reading

  • త్వ‌ర‌లోనే బీసీల‌కు ర‌క్ష‌ణ చ‌ట్టం : స‌విత‌

    త్వ‌ర‌లోనే బీసీల‌కు ర‌క్ష‌ణ చ‌ట్టం : స‌విత‌

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన బీసీ శాఖ మంత్రి విజ‌య‌వాడ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బడుగు, బలహీన వర్గాలు గౌరవ ప్రదమైన, ఆత్మగౌరవంతో కూడిన జీవనం సాగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్ప‌స్టం చేశారు. బీసీల అభ్యున్నతికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తున్నామన్నారు. త్వరలోనే బీసీల రక్షణ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. చట్టాలకి తుది మెరుగులు దిద్దుతున్నామని, దీనిలో భాగంగానే బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల అభిప్రాయాలు…

    Continue Reading

  • చిత్తూరు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు పర్యటన

    చిత్తూరు జిల్లాలో సీఎం చంద్ర‌బాబు పర్యటన

    పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చిత్తూరు జిల్లా : రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త్వ‌ర‌లో చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు. వివిధ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తారు. కంగుంది పర్యాట‌క‌ ప్రాంతంగా అభివృద్ధి పనులలో సీఎం పాల్గొంటార‌ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. సీఎం ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం చేయాల‌ని ఎమ్మెల్సీ…

    Continue Reading

  • కవిత కాంగ్రెస్ లోకి వ‌స్తానంటే వ‌ద్ద‌న్నా

    కవిత కాంగ్రెస్ లోకి వ‌స్తానంటే వ‌ద్ద‌న్నా

    టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు క‌విత గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. క‌విత తాజాగా త‌న గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ఆమెకు అంత సీన్ లేద‌న్నారు. త‌ను నాకు త‌న పెట్ట‌బోయే పార్టీలో…

    Continue Reading

  • మంత్రుల ర‌హ‌స్య స‌మావేశం పూర్తిగా అబ‌ద్దం

    మంత్రుల ర‌హ‌స్య స‌మావేశం పూర్తిగా అబ‌ద్దం

    ఖండించిన ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌తో పాటు మ‌రికొంద‌రు మంత్రులు ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారంపై స్పందించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని, నిరాధార‌మ‌ని, అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయొద్దంటూ సూచించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. ర‌హ‌స్యంగా స‌మావేశం కావాల్సిన అవ‌స‌రం ఏముందంటూ తిరిగి ప్ర‌శ్నించారు శ్రీ‌ధ‌ర్ బాబు. ఈ నివేదిక‌లు…

    Continue Reading

  • ఆఫ్గ‌నిస్తాన్ సంచ‌ల‌నం బాలికల విద్య‌పై నిషేధం

    ఆఫ్గ‌నిస్తాన్ సంచ‌ల‌నం బాలికల విద్య‌పై నిషేధం

    ప్ర‌క‌టించిన తాలిబాన్ల విద్యా శాఖ మంత్రి ఆఫ్గ‌నిస్తాన్ : ఆఫ్గ‌నిస్తాన్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు విద్యా శాఖ మంత్రి. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుండి అంచలంచెలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్లు, ఇప్పుడు సెకండరీ, ఉన్నత విద్యను పూర్తిగా అడ్డుకున్నారు. ఇప్పటికే 22 లక్షల మందికి పైగా బాలికలు చదువుకు దూరమవ్వగా, తాజా నిర్ణయంతో దేశంలో మహిళల…

    Continue Reading

  • తెలంగాణ‌లో బీజేపీ ఎప్ప‌టికీ అధికారంలోకి రాదు

    తెలంగాణ‌లో బీజేపీ ఎప్ప‌టికీ అధికారంలోకి రాదు

    మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దేశం మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో మాత్రం ఎప్పటికీ రానే రాద‌న్నారు. నిజామాబాద్ జిల్లాలో ధ‌ర్మ‌పురి అరవింద్ మళ్లీ గెలవడంటూ జోష్యం చెప్పారు. జీవ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం పాల‌నాపరంగా పూర్తిగా విఫ‌లం అయ్యింద‌న్నారు. దీంతో అన్ని వ‌ర్గాల…

    Continue Reading

  • భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

    భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం

    హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌ హైద‌రాబాద్ : భార‌త రాజ్యాంగం ప్ర‌జాస్వామ్యానికి మూల స్తంభం అని పేర్కొన్నారు హైడ్రా అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్ల పాప‌య్య‌. స్వాతంత్య్రం సాధించుకున్నాం. ప్ర‌జాస్వామ్య దేశంగా అవ‌త‌రించాం. స్వేచ్ఛాయుత జీవితాన్ని గ‌డుపుతున్నాం.. మ‌నం అనుభ‌విస్తున్న ప్ర‌జాస్వామ్యానికి, స్వాతంత్య్రానికి నియ‌మ నియంత్ర‌ణ‌లే భార‌త రాజ్యాంగం అని చెప్పారు. నియ‌మ నియంత్ర‌ణ‌లు లేక‌పోతే ప్ర‌జాస్వామ్యం గాడి త‌ప్పుతుందని అన్నారు వ‌ర్ల పాప‌య్య‌. బాధ్య‌త గ‌ల పౌరుడిగా మ‌నం నిర్వ‌హించాల్సిన విధులు, అనుస‌రించాల్సిన విధానాల‌ను అంద‌రూ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports