Category: News

  • చెరువుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త : క‌మిష‌న‌ర్

    చెరువుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త : క‌మిష‌న‌ర్

    దుర్గం చెరువు దుర్గంధంపై రంగ‌నాథ్ సీరియ‌స్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దుర్గం చెరువు దుర్గంధంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని అన్నారు. ఆయ‌న చెరువును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఆయా శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం ఉండ‌డం ప‌ట్ల మండిప‌డ్డారు. జీహెచ్ ఎంసీ, జ‌ల‌మండ‌లి, ఇరిగేష‌న్ శాఖ‌, ర‌హేజా మైండ్‌స్పేస్‌, ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాంకీ సంస్థ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక పోవ‌డం, బాధ్య‌తగా భావించ‌క పోవడం…

    Continue Reading

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రోసారి హ‌రీశ్ రావును పిలుస్తాం

    ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రోసారి హ‌రీశ్ రావును పిలుస్తాం

    స్ప‌ష్టం చేసిన న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ సజ్జ‌నార్. ఈ కేసుకు సంబంధించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఇందుకు గాను అధికారికంగా త‌న పేరులో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాద‌ని అన్నారు. ఎలా ప‌డితే అలా కామెంట్స్ చేస్తున్న రాజ‌కీయ నాయ‌కుల‌ను ఉద్దేశించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా స‌జ్జ‌నార్…

    Continue Reading

  • సింగ‌రేణి స్కాంను ప్ర‌శ్నించినందుకే వేధింపులు

    సింగ‌రేణి స్కాంను ప్ర‌శ్నించినందుకే వేధింపులు

    తెలంగాణ స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న సీఎంను, స‌ర్కార్ ను ఏకి పారేశారు. రేవంత్ రెడ్డి బావ‌మరిది సృజ‌న్ రెడ్డి వ్య‌వ‌హారంపై నిల‌దీసినందుకే హ‌రీష్ రావును టార్గెట్ చేశార‌ని ఆరోపించారు. సిట్ పేరుతో ఏడు గంట‌ల పాటు విచార‌ణ జ‌ర‌ప‌డం పై మండిప‌డ్డారు. సింగరేణిని ఒక బంగారు బాతు లాగా చూసి దీని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు ఒక నిబంధన తీసుకు…

    Continue Reading

  • ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే పండ్ల మొక్క‌లు పెంచాలి

    ప్ర‌యోజ‌నాలు క‌ల్పించే పండ్ల మొక్క‌లు పెంచాలి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీని పర్యావ‌ర‌ణ హిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తామ‌న్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పండ్ల రకాల మొక్కలు పెంచాలని సూచించారు. కాలువగట్లు, చెరువుల గట్ల వెంబడి కూడా పండ్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. మనం నాటే ప్రతి మొక్క పర్యావరణానికి, ప్రజలకు ఉపయోగపడే స్వజాతి మొక్కలు ఉండేలా…

    Continue Reading

  • గూగుల్ క్లౌడ్ సీఈఓ థామ‌స్ కురియ‌న్ తో బాబు భేటీ

    గూగుల్ క్లౌడ్ సీఈఓ థామ‌స్ కురియ‌న్ తో బాబు భేటీ

    ఏఐ డేటా సెంట‌ర్ కు సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్చ దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌కంగా మారారు దావోస్ లో జ‌రిగిన ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో. మంగ‌ళ‌వారం దావోస్‌లో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో చ‌ర్చించారు. తిరిగి కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు . ఈ సందర్భంగా విశాఖపట్నంలోని గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సంబంధించిన విషయాలపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్లు తెలిపారు సీఎం . ఈ ప్రాజెక్టును…

    Continue Reading

  • పెట్టుబ‌డులు వ‌స్తే త‌ట్టుకోలేక పోతున్న జ‌గ‌న్

    పెట్టుబ‌డులు వ‌స్తే త‌ట్టుకోలేక పోతున్న జ‌గ‌న్

    నిప్పులు చెరిగిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్విజ‌య‌న‌గ‌రం జిల్లా : ఏపీ రాష్ట్ర మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తుంటే మాజీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ట్టుకోలేక పోతున్నాడ‌ని ఆరోపించారు. తమ వైఫల్యాలను దాచుకునేందుకే వైసీపీ మీడియాపై ఆరోపణలు చేస్తోంది.రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయనే నిజాన్ని వైసీపీ జీర్ణించు కోలేక పోతోందని ధ్వ‌జ‌మెత్తారు. సంక్షేమాన్ని ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చింది వైసీపీనేని ఆరోపించారు కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్. చంద్రబాబు పాలన అంటే…

    Continue Reading

  • ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా

    ఇది క్యాబినెట్ కాదు దండుపాళ్యం ముఠా

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : కాంగ్రెస్ క్యాబినెట్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. అది క్యాబినెట్ కాద‌ని దండు పాళ్యం ముఠా అని అన్నారు. మంత్రుల మ‌ధ్య క‌మీష‌న్ల పంచాయ‌తీ కొన‌సాగుతోంద‌ని, అందుకే ఒక‌రిపై మ‌రొక‌రు తెలియ‌కుండా నాట‌కాలు ఆడుతున్నారంటూ మండిప‌డ్డారు. అస‌లు రాష్ట్రంలో పాల‌న ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. తెలంగాణ స‌మాజం ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించ బోద‌న్నారు. నైని స్కాం వెనుక ఎవ‌రు…

    Continue Reading

  • హైడ్రా ప్ర‌జావాణికి 43 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

    హైడ్రా ప్ర‌జావాణికి 43 ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

    ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన స్థ‌లాల‌ను ర‌క్షించాలి హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హించిన ప్ర‌జావాణికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ప్ర‌భుత్వ స్థ‌లాలు, పార్కులు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతున్నాయ‌ని వాటిని క‌బ్జాకోరుల నుంచి ర‌క్షించాల‌ని కమిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కు ఫిర్యాదు చేశారు. ఈమేర‌కు విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించారు. మొత్తం 43 ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని ఈ సంద‌ర్బంగా తెలిపారు క‌మిష‌న‌ర్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండ‌లం, హైద‌రగూడ‌లోని సంజీవనీ హిల్స్ పార్క్ ఆక్రమణకు గురవుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. పార్క్ బౌండరీ…

    Continue Reading

  • జురిచ్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు బిజీ బిజీ

    జురిచ్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు బిజీ బిజీ

    భార‌త రాయ‌బారి మృదుల్ కుమార్ తో భేటీ జురిచ్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. స్విట్జర్లాండ్ లోని జురిచ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ఉత్పాదక సమావేశం జరిగింది. AP-స్విట్జర్లాండ్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం, టెక్నాలజీ, తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, రైలు, R&D , ఆవిష్కరణలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి స్విస్ కంపెనీలను ప్రోత్సహించడం గురించి విస్తృతంగా చ‌ర్చించారు సీఎం. నైపుణ్యం కలిగిన నిపుణులు, విద్యార్థులు,…

    Continue Reading

  • ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి కుంభ‌కోణంలో ఉన్నానంటూ ప్ర‌స్తావించడంపై తీవ్రంగా మండిప‌డ్డారు. నిరాధార వార్త‌లు రాస్తే తాట తీస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు స్నేహితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌. నా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports