Category: News

  • జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : ఎస్. స‌విత

    జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : ఎస్. స‌విత

    డ్రామాల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోర‌ని కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ డ్రామాలు ఆడ‌డంలో దిట్ట అని, అబ‌ద్దాల‌ను నిజాలుగా మార్చాల‌ని చేసే ప్ర‌య‌త్నాలు వ‌ర్క‌వుట్ కావ‌న్నారు. తాను చేసే జిమ్మిక్కులు ఇక్క‌డ ప‌ని చేయ‌వ‌ని తెలుసుకుంటే మంచిద‌న్నారు. డ్రామాల జగన్ రెడ్డి… ప్రాజెక్టుల కోసం మాట్లాడడం సిగ్గు చేటని…

    Continue Reading

  • త్వ‌ర‌లోనే విద్యుత్ ఛార్జీలు త‌గ్గిస్తాం

    త్వ‌ర‌లోనే విద్యుత్ ఛార్జీలు త‌గ్గిస్తాం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన అచ్చెన్నాయుడు విజ‌య‌వాడ : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం ఆయ‌న విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు సంస్కరణలు చేపడుతోందని అన్నారు. త్వ‌ర‌లోనే విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గించ బోతున్నామ‌ని తెలిపారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వేల…

    Continue Reading

  • నీటి వాటా కోసం స‌ర్కార్ పై యుద్దం

    నీటి వాటా కోసం స‌ర్కార్ పై యుద్దం

    ప్ర‌క‌టించిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : ఏపీకి మేలు చేకూర్చేలా తెలంగాణ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని, నీళ్ల‌ను నిస్సిగ్గుగా నీళ్ల‌ను అప్ప‌గించింద‌ని ఆరోపించారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. కేవ‌లం క‌మీష‌న్ల కోస‌మే రేవంత్ రెడ్డి పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్ట‌కుండా ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. సెక్షన్ 3 వస్తే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 170 టీఎంసీలు ఎలా అయినా సాధించాలని కేసీఆర్ పట్టుబట్టి పనులు మొదలెట్టాడని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని…

    Continue Reading

  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాలి

    వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ స‌త్తా చాటాలి

    పిలుపునిచ్చిన మాజీ మంత్రి జ‌గదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మున్సిప‌ల్ , జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ అభ్య‌ర్థులు స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గులాబీ దుమ్ము రేపింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ప్ర‌జ‌లు ఇచ్చార‌ని అన్నారు. జ‌ర‌గబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చ‌రించారు. BRS సైనికులు మరింత ఉత్సాహంగా పనిచేస్తే…

    Continue Reading

  • ఆల‌యాల భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేశారు

    ఆల‌యాల భ‌ద్ర‌త‌ను గాలికి వ‌దిలేశారు

    నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుప‌తి జిల్లా : వైస్సార్సీపీ పార్ల‌మెంట్ స‌భ్యుడు మ‌ద్దెల గురుమూర్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ పాల‌న గాలికి వ‌దిలి వేసింద‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా ఆల‌యాల నిర్వ‌హ‌ణ ప‌క్క‌దారి ప‌ట్టింద‌న్నారు. కోట్లాది మంది భక్తులు నిరంత‌రం ద‌ర్శించుకునే తిరుమ‌ల భ‌ద్ర‌త విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఎంపీ. ఇవాళ గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని…

    Continue Reading

  • తెలంగాణ పోరాట స్పూర్తితో జ‌న‌సేన ఏర్పాటు

    తెలంగాణ పోరాట స్పూర్తితో జ‌న‌సేన ఏర్పాటు

    ప‌ల్లెల అభివృద్దికి పాటు ప‌డాల‌ని పిలుపు జ‌గిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు స్థానిక సంస్థ‌ల్లో గెలుపొంద‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఆ పార్టీ చీఫ్‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ . కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్ధులు, బరిలోకి దిగిన అభ్యర్ధులతో సమావేశమయ్యారు. పార్టీ నుంచి గెలుపొందిన ప్రతి అభ్యర్ధికి పేరు పేరునా అభినందనలు…

    Continue Reading

  • అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు : స‌విత‌

    అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు : స‌విత‌

    మ‌హిళ‌ల సాధికార‌త కోసం ప్ర‌త్యేక ప్రాధాన్య‌త విజ‌య‌వాడ : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అన్నివ‌ర్గాల‌కు సంక్షేమ ఫ‌లాలు అందించేందుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా సీఎం చంద్రబాబుదేనన్నారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. బాలిక విద్య కోసం తల్లికి వందనం పథకం అమలు చేసి, ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఈ పథకాన్ని…

    Continue Reading

  • త్వ‌ర‌లో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గిస్తాం : ఆనం

    త్వ‌ర‌లో విద్యుత్ ఛార్జీల‌ను త‌గ్గిస్తాం : ఆనం

    స్ప‌ష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించ బోతున్నామ‌ని వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. ట్రూ అప్ చార్జీల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఏఎస్‌ పేట మండలం హసనాపురం గ్రామంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రజలపై విద్యుత్‌ చార్జీలతో పాటు ట్రూఅప్‌చార్జీల భారం…

    Continue Reading

  • తెలంగాణ‌కు హానీ క‌లిగించే ప‌ని చేయ‌ను

    తెలంగాణ‌కు హానీ క‌లిగించే ప‌ని చేయ‌ను

    అసెంబ్లీలో స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రానికి హానీ క‌లిగించే ప‌ని చేయ‌నంటూ అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు. ప్రాజెక్టుల‌కు సంబంధించి జ‌రిగిన చ‌ర్చ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా చర్చకు సమాధానం ఇస్తున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు సీఎం. తెలంగాణ హక్కులకు హాని కలిగించే చిన్న తప్పు కూడా చేయబోమని దేవుడిపై ప్రమాణం చేశారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి…

    Continue Reading

  • దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది

    దుర్మార్గాన్ని ఆపగలిగే శక్తి అధికారానికే ఉంటుంది

    స్ప‌ష్టం చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేంద‌ర్ సికింద్రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దుర్మారాన్ని ఆప గ‌లిగే శ‌క్తి ఒక్క అధికారానికే ఉంటుంద‌న్నారు. తాను ఎంపీగా గెలిచానంటే అది మీరంతా ప‌ని చేయ‌డం , మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నారు. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క ఎంపీపీ కానీ.. ఒక్క జడ్పిటిసి కానీ.. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ… నీటి సంఘాల…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports