Category: News

  • ప్ర‌జా పాల‌న‌లో రైతులు ఆగ‌మాగం

    ప్ర‌జా పాల‌న‌లో రైతులు ఆగ‌మాగం

    నిప్పులు చెరిగిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ న‌ల్ల‌గొండ జిల్లా : కాంగ్రెస్ ప్రజా పాల‌న‌లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జాగృతి జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించారు. తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ఎస్పీ స్టేజీ -2 కాల్వతో పాటు వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును పరిశీలించారు. అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్…

    Continue Reading

  • డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చ‌ట్ట విరుద్దం

    డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చ‌ట్ట విరుద్దం

    మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలంగాణ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఎత్తి చూపారు. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఎలా ప‌డితే అలా ముందుకు వెళితే ఎలా అని ప్ర‌శ్నించారు. శ‌నివారం శ్రీ‌నివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. GHMC అనైతిక డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మీ ఇష్టం వచ్చినట్లు డివిజన్లు మారుస్తాము అంటే చూస్తూ ఊరుకోమని…

    Continue Reading

  • భట్టి విక్రమార్కను వదిలి పెట్టం : జాన్ వెస్లీ

    భట్టి విక్రమార్కను వదిలి పెట్టం : జాన్ వెస్లీ

    కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తే ఎలా హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ, హైద‌రాబాద్ లో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ – సీపీఎం కలిసి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం జీర్ణించు కోలేక భట్టి విక్రమార్క సీపీఎం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌న తీరు మార్చు…

    Continue Reading

  • Untitled post 3993

    తెలుగు భాష‌ను కాపాడు కోవాలిఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు అమ‌రావ‌తి : రాను రాను తెలుగు భాష క‌నుమ‌రుగు అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు. మాతృ భాషను కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మన పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియ జేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని హితవు పలికారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకుంటూ పూర్వ వైభవాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు స్పీక‌ర్.…

    Continue Reading

  • కేంద్రం నిర్వాకం చంద్ర‌బాబు మౌనం

    కేంద్రం నిర్వాకం చంద్ర‌బాబు మౌనం

    ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం విజ‌య‌వాడ : ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ధాని మోదీపై. కోట్లాది మంది పేద‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్న మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేసినా మౌనంగా ఉండ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. దేశంలోనే ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసినా, కేంద్రం ‘జీ రామ్…

    Continue Reading

  • ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

    ఉపాధి హామీ ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయ‌లి

    శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కేంద్రం మార్చ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శాస‌న స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీ, వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల కోసం 2006 ఫిబ్రవరి 2 వ తేదీన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం…

    Continue Reading

  • కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

    కేసీఆర్ ను క‌స‌బ్ తో పోల్చ‌డంపై క‌విత క‌న్నెర్ర‌

    సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై సీరియ‌స్ హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన నాయ‌కుడిగా పేరు పొందిన త‌న తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాల‌లో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మేన‌ని కానీ వ్య‌క్తిగ‌తంగా మ‌రింత దిగ‌జారి మాట్లాడటం ముఖ్య‌మంత్రికి…

    Continue Reading

  • రాజ ముద్ర‌తో రైతుల‌కు పాసుపుస్త‌కాలు

    రాజ ముద్ర‌తో రైతుల‌కు పాసుపుస్త‌కాలు

    పంపిణీకి శ్రీ‌కారం చుట్టామ‌న్న చంద్ర‌బాబు అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా రైతుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని అన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు రాజ ముద్ర‌తో కూడిన ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈసంద‌ర్బంగా స‌మీక్ష నిర్వ‌హించారు సీఎం. ఆరుగాలం క‌ష్ట‌ప‌డే రైతుల‌కు కూట‌మి స‌ర్కార్ అందిస్తున్న అపురూప‌మైన కానుక ఇది అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో…

    Continue Reading

  • ఈసీ ఈవీఎం స‌ర్వేపై ప్రియాంక్ ఖ‌ర్గే ఫైర్

    ఈసీ ఈవీఎం స‌ర్వేపై ప్రియాంక్ ఖ‌ర్గే ఫైర్

    గణాంకాల పరంగా బలహీనమైనద‌ని ఆగ్ర‌హం బెంగళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం నిర్వాకంపై మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఖ‌ర్గే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం చేపట్టిన ఈవీఎం స‌ర్వేపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌ణాంకాల‌న్నీ త‌ప్పుల త‌డ‌క‌గా ఉన్నాయ‌ని, ఇది పూర్తిగా ప‌క్ష‌పాతంతో కూడుకుని ఉన్న‌ద‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషన్ నియమించిన సర్వేను ప్రధానమంత్రి కార్యాలయంతో…

    Continue Reading

  • బ‌ళ్లారి హింస్మాత్మ‌క ఘ‌ట‌న‌లో 11 మందిపై కేసు

    బ‌ళ్లారి హింస్మాత్మ‌క ఘ‌ట‌న‌లో 11 మందిపై కేసు

    ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ‌రాములుపై క‌ర్ణాట‌క : బ‌ళ్లారి లో చోటు చేసుకున్న హింసాత్మ‌క ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. వాల్మీకికి సంబంధించి బ్యాన‌ర్ల ఏర్పాటు పై గంగావ‌తి ఎమ్మెల్యే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి, బ‌ళ్లారి ఎమ్మెల్యే నారా భ‌ర‌త్ రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఉద్రిక్త‌త చివ‌ర‌కు కాల్పుల‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక‌రు ప్రాణాలు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports